‘బేఫికర్’ డోసు పెంచారు: బ్రాలు ఎగరేస్తూ అమ్మాయిలను అర్ధనగ్నంగా...

By Bojja Kumar

ముంబై: యశ్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రొ దర్శకుడిగా మారి 'బేఫికర్' అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా ద్వారా మొత్తానికి ఏం చెప్పాలనుకున్నాడో కానీ ... ఈ సినిమా మొదటి లుక్ పోస్టర్ నుండి ఇప్పటి నాలుగైదు పోస్టర్లు రిలీజ్ చేసారు. అన్ని పోస్టర్లను లిప్ లాక్ ముద్దులతో నింపేసారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఫోటో రిలీజైంది. ఈ సారి హాట్ డోస్ కాస్త ఎక్కువగానే పెంచారు. అందమైన అమ్మాయిలను అర్దనగ్నంగా నిలబెట్టి వారి ముందు హీరో రణవీర్ కపూర్ నిలబెట్టారు. సినిమాలో యువతకు కావాల్సిన చాలా విషయం ఉందని చెప్పడానికే ఇలాంటి పోస్టర్లు రిలీజ్ చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది.

Ranveer Singh & TOPLESS girls go ‘Befikre’ in Switzerland snow

మరో వైపు రికార్డు స్థాయిలో ముద్దులు ఉండబోతున్నాయని బాలీవుడ్ లో ప్రచారం ఊపందుకోవడాన్ని చూస్తుంటే సినిమాపై మంచి హైప్ పెంచేస్తున్నారని తెలుస్తోంది. యశ్ రాజ్ బ్యానర్ లో 'రణ్ వీర్ సింగ్ - వాణీ కపూర్ ' జంటగా నటిస్తున్న ఈ ' బేఫికర్ ' సినిమా డిసెంబర్ 9న విడుదల అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X