బర్తడే స్పెషల్ : తెలుగు టాప్ స్టార్లతో... సూపర్ స్టార్ రజనీకాంత్ (రేర్ ఫోటోస్)

ఈ రోజు సూపర్ స్టార్ రజనీ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు..ఈ సందర్బంగా ..తెలుగు స్టార్స్ తో ఆయన ఫొటోలు

By Bojja Kumar

హైదరాబాద్ : అభిమానులకు ఆయన ఆరాధ్యదైవం.. సూపర్‌స్టార్‌.. నిర్మాతల పాలిట కామధేనువు ఆయనే శివాజీరావ్‌ గైక్వాడ్‌. అదేనండి సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన కేవలం తమిళనాట మాత్రమే పాపులర్ కాదు...టాలీవుడ్ టాప్ హీరోలతో సమానమైన క్రేజ్ ఆయన ఇక్కడ సంపాదించుకున్నారు. 1976లో 'అంతులేని కథ'(ఓ తమిళ చిత్రానికి అనువాదం) చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రజనీకాంత్ ఆ తర్వాత దాదాపు తెలుగులో నేరుగా 15 చిత్రాల్లో నటించారు. ఇంకా అనేక డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించారు.

రజనీకాంత్ తెలుగునాట బాగా బాపులర్ కావడానికి ఆయన డైలాగ్ డెలివరీ, డాన్స్, యాక్షన్, కామెడీ టైమింగే కారణం. తమిళనాడుతో పాటు తెలుగులో కూడా ఆయనకు వీరాభిమానులు ఉన్నారు. అదే విధంగా తెలుగు స్టార్లతో కూడా రజనీకాంత్ మంచి రిలేషన్ షిప్ మెయింటేన్ చేస్తున్నారు. చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున తదితరులతో రజనీకాంత్ కు మంచి అనుబంధం ఉంది.

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆయనకు ఫిల్మీబీట్ తరుపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ....తెలుగు స్టార్లతో ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుందాం.

ఫోటోలు

అప్పట్లో..

అప్పట్లో..


హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో దాసరి నారాయణరావు, చిరంజీవి, చంద్రబాబు, వెంకటేష్, రామ్ చరణ్ తో రజనీకాంత్

అంబరీష్ బర్త్ డే వేడుకలో

అంబరీష్ బర్త్ డే వేడుకలో


చిరంజీవి, శత్రుజ్ఞ సిన్హా, మోహన్ బాబులతో కలిసి కన్నడ నటుడు అంబరీష్ బర్త్ డే వేడుకలో పాల్గొన్న రజనీకాంత్

సినిమా సెట్లో

సినిమా సెట్లో


కృష్ణార్జున సినిమా సెట్లో...నాగార్జున, మోహన్ బాబు, విష్ణు, దర్శకుడు పి.వాసులతో కలిసి రజనీకాంత్

ఫంక్షన్లో..

ఫంక్షన్లో..


ఆ మధ్య ఓ సినిమా పంక్షన్లో చిరంజీవితో కలిసి రజనీకాంత్

మోహన్ బాబుతో రజనీకాంత్

మోహన్ బాబుతో రజనీకాంత్


తెలుగు నటుడు మోహన్ బాబుతో రజనీకాంత్ కు మంచి ఫ్రెండ్షిప్ ఉంది.

వెంకటేష్ తో రజనీకాంత్

వెంకటేష్ తో రజనీకాంత్


తెలుగు స్టార్ హీరోల్లో ఒకరైన వెంకటేష్ తో కలిసి రజనీకాంత్.

బాలకృష్ణతో రజనీకాంత్

బాలకృష్ణతో రజనీకాంత్


నందమూరి నటసింహం బాలయ్యతో కలిసి రజనీకాంత్. ఇద్దరి మధ్య మంచి పరిచయం ఉంది.

మంచు లక్ష్మితో రజనీకాంత్

మంచు లక్ష్మితో రజనీకాంత్


మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ఆ మధ్య వెళ్లి స్వయంగా రజనీకాంత్ ను కలిసారు.

మోహన్ బాబు, మంచు లక్ష్మితో రజనీకాంత్

మోహన్ బాబు, మంచు లక్ష్మితో రజనీకాంత్


రజనీకాంత్ కు మోహన్ బాబు ఫ్యామిలీ ఫ్రెండ్. మోహన్ బాబు ఫ్యామిలీ అప్పుడప్పుడు వెళ్లి ఆయన్ను కలుస్తుంటుంది.

చెర్రీ పెళ్లిలో..

చెర్రీ పెళ్లిలో..


రామ్ చరణ్-ఉపాసన పెళ్లి సందర్భంగా దంపతులను ఆశీర్వదిస్తున్న రజనీకాంత్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X