»   » రేర్ ఫోటోస్: దర్శకుడు త్రివిక్రమ్ ఫ్యామిలీతో...

రేర్ ఫోటోస్: దర్శకుడు త్రివిక్రమ్ ఫ్యామిలీతో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్లో టాప్ డైరెక్టర్లు ఎవరంటే ముందుగా వినిపించే తొలి ఐదుగురిలో త్రివిక్రమ్ పేరు ఉంటుంది. ఆయన చేసింది తక్కువ సినిమాలే అయినా పాపులారిటీ మాత్రం ఓరేంజిలో సంపాదించారు. ఆయన సినిమాలు, సినిమాల్లోని డైలాగులు ఇలా అన్నీ ప్రత్యేకంగా ఉండటం వల్లే త్రివిక్రమ్ తక్కువ కాలంలోనే టాప్ రేంజికి ఎదిగారు.

త్రివిక్రమ్ సాధారణంగా లో ప్రొఫైల్ మెయింటేన్ చేస్తుంటారు. ఆడియో వేడుకలు, సినిమా పంక్షన్లు తప్ప ఆయన బయట ఎక్కడా కనిపించరు. ఇక ఆయన భార్య, ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి కనిపించడం చాలా అరుదు.

తాజాగా త్రివిక్రమ్ ఫ్యామిలీ ఫోటోస్ కొన్ని బయటకు వచ్చాయి. ఆ ఫోటోల్లో త్రివిక్రమ్ భార్య సౌజన్యతో పాటు మరికొందరు వ్యక్తులు ఉన్నారు. బహుషా వారు త్రివిక్రమ్ ప్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోస్..

భార్య సౌజన్యతో

భార్య సౌజన్యతో


భార్య సౌజన్యతో కలిసి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్..

వీరు త్రివిక్రమ్ పిల్లలా?

వీరు త్రివిక్రమ్ పిల్లలా?


ఫోటోలో కనిపిస్తున్న పిల్లలు త్రివిక్రమ్-సౌజన్య దంపతుల పిల్లలు అయి ఉంటారా?

రేర్ గా

రేర్ గా


త్రివిక్రమ్ భార్య సౌజన్య రేర్ గా సినిమా ఫంక్షన్లకు హాజరవుతూ ఉంటారు.

కుటుంబ సభ్యులా?

కుటుంబ సభ్యులా?


ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తులతో త్రివిక్రమ్ భార్య మాట్లాడటాన్ని బట్టి వారు బంధువులు లేదా కుటుంబ సభ్యులు అయి ఉంటారని అంటున్నారు.

English summary
Here is a rare picture of Trivikram Srinivas with his wife Soujanya. The star director often appears along with his best friend Pawan Kalyan at public events, but not many notice him with his wife as he comes out with her rarely at film events.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu