»   » దీపికా పదుకోని సెక్సీ బికినీ స్టిల్స్ (అరుదైన ఫోటోలు)

దీపికా పదుకోని సెక్సీ బికినీ స్టిల్స్ (అరుదైన ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : దీపికా పదుకోని ఇప్పుడు బాలీవుడ్ లో ...మోస్ట్ బ్యూటిఫుల్..గర్ల్ గానే కాక మంచి ఏక్ట్రస్ గానూ గానూ గుర్తింపు తెచ్చుకుంది. ఆమె డేట్స్ కోసం కొన్ని సినిమా ప్రారంభాలు వాయిదాలు పడుతున్నాయి. దానికి తోడు ఆమె తన డేటింగ్ లతో ఎప్పుడూ హాట్ గా వార్తల్లో ఉండేటట్లు చూసుకుంటోంది.

మరోప్రక్క ఆమె వెండితెర నటిగానే కాక సూపర్ మోడల్ గానూ పేరు తెచ్చుకుంది. ఆమె ఉంటే తమ బ్రాండ్స్ కు మంచి ఖ్యాతి వస్తుందని చాలా కంపెనీలు భావించి ఆమెను ఎప్రోచ్ అవుతున్నాయి. ఆమె చాలా చిన్న వయస్సులో మోడలింగ్ ప్రపంచం లోకి వచ్చింది. మెల్లిమెల్లిగా ఆమె తన ప్రతిభ,అందంతో టాప్ మోడల్ గా ఎదిగింది.

ప్రముఖ బ్యాట్ మెంటెన్ క్రీడాకారుడు ప్రకాష్ పదుకోని కూతురు అయిన ఆమె ..ఓం శాంతి ఓం చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. షారూఖ్ తో చేసిన ఆ చిత్రం ఘన విజయం సాధించి...మంచి పేరు తెచ్చిపెట్టింది.

అయితే చాలా మందికి తెలియని విషయం దీపిక 2006 కింగ్ ఫిషన్ మోడల్ అనేది. ఆ సంస్ధ రూపొందించిన క్యాలెండర్ లో ఆమె హాట్ హాట్ గా కనిపించి అలరించింది. అయితే చిత్రం ఏమిటంటే అప్పటికీ ఇప్పటికీ ఆమె శరీరంలో పెద్ద మార్పు లేదు. ఆమె తన ఫిట్ నెస్ ని అలాగే కాపాడుకుంటూ వస్తోంది.

ఆమె బికినీ ఫోజ్ లను చూసి మీరే నిర్ణయించండి..స్లైడ్ షోలో..

దీపిక రేర్ ఫోటోల్లో ఒకటి. ఆమె మోడిలింగ్ డేస్ లో ...మిగతా కింగ్ ఫిషర్ గర్ల్స్ తో కలిసి దిగిందీ ఫోటో...

దీపిక తన తోటి కింగ్ ఫిషర్ భామలతో...ఆస్ట్రేలియా..కెవెరా బీచ్ లో ది ఈ స్టిల్..

దీపిక షేపుడ్ బాడీ ఇప్పటికీ అదరకొడుతూనే ఉంది. అప్పటి ఈ సెక్సీ బేబ్ స్టార్ అవుతుందని అప్పుడే అంచనాలు వేసారు.

స్విమ్ సూట్ లో దీపిక... కెమెరాకు ఫోజ్ ఇస్తూ ఇలా హాట్ గా కనిపించింది.

డెన్మార్క్ లో పుట్టిన ఆమె ఇలా ఇండియాను ఏలే స్ధాయికి వస్తుందని ఊహించలేదంటుంది..

రెడ్-హాట్ బికినీలో కాకటైల్ సినిమాలో కనిపించిన ఆమె ..డబ్బు విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటుంది.

హౌస్ ఫుల్ సినిమాలోనూ దీపిక ..టు పీస్ బికినీలో ఇలా అదరకొట్టింది. ఆ సినిమాలో అక్షయ్ కుమార్ కు లవర్ గా కనిపించింది.

ఓం శాంతి ఓం వంటి సినిమాలో షారూఖ్ వంటి మెగాస్టార్ సరసన ఆమెకు ఆఫర్ వస్తుందని ఎప్పుడూ ఊహించలేదంటుంది.

సినిమాల్లోకి రాకముందు ఆమె ర్యాంప్ షోలు చేసేది. ఆమె పెద్ద పెద్ద డిజైనర్స్ కు ఫెవరెట్ మోడల్.

మాగ్జిమం ఇండియా కోసం..దీపిక బ్లాక్ బికినీలో కనిపించి.. ఇలా అలరించింది.

ప్రస్తుతం దీపిక...రజనీ కుమార్తె సౌందర్య దర్శకత్వంలో రూపొందుతున్న'కోచడయాన్' చిత్రం చేస్తోంది. త్రీడీలో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని 'అవతార్‌' తరహా టెక్నాలజీతో తెరకెక్కిస్తున్నారు. అలాగే షారుక్ ఖాన్‌, దీపిక పడుకొనె హీరో హీరోయిన్లుగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి రూపొందిస్తున్న చిత్రం 'చెన్నై ఎక్స్‌ప్రెస్'. ఆగస్టు 8న విడుదలకు సిద్ధమైన ఈచిత్రం ట్రైలర్ ఇటీవల విడుదల చేసారు. ముంబై నుంచి రామేశ్వరం వరకు ప్రయాణం చేసిన చిత్ర కథానాయకుడికి ఎదురైన అనుభవాలతో ఈచిత్రాన్ని తెరకెక్కించారు.

English summary
Deepika Padukone is considered as one of the most beautiful and admired actresses of Bollywood today. Not many know that Deepika had scorched the pages of Kingfisher Calendar 2006. She was indeed one of the hottest Kingfisher calender girls.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu