అరుదైన చిత్రాలు: ఇద్దరు బచ్చన్స్‌తో ఐష్
ముంబై: బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కు తనయుడు అభిషేక్ బచ్చన్‌తోనూ కోడలు ఐశ్వర్యా రాయ్‌తోనూ సన్నిహిత బంధం ఉంది. ఐశ్వర్యా రాయ్‌ని తాను ఇష్టపడుతున్నానని, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని అభిషేక్ చెప్పినప్పుడు అమితాబ్ ఆనందం వ్యక్తం చేశారు. అభిషేక్ పెళ్లి ప్రతిపాదనను ఐశ్వర్య రాయ్ అంగీకరించిన విషయాన్ని అభిషేక్‌కు ముందు చెప్పింది బిగ్ బినే.
అభిషేక్‌ను అమితాబ్ ప్రశంసిస్తూ ఉంటారు. అభిషేక్ విషయంలో తాను గర్విస్తున్నానని, జయ, తాను ఇతర తల్లిదండ్రులు తమ పిల్లలు చూసిన దానికన్నా ఎక్కువగా అభిషేక్‌ను చూశామని, అభిషేక్‌కు అండగా నిలిచామని చెప్పారు. అందరి మాదిరిగా తన పోరాటాన్ని అభిషేక్ ఒంటిరిగా చేయాల్సిందేనని, పలు అడ్డంకులను అభిషేక్ అధిగమించాడని ఆయన అన్నారు. తీవ్రమైన విమర్శలను, అపహాస్యాలను ధైర్యంగా ఎదుర్కున్నాడని, ఇప్పుడు తనమేటో నిరూపించుకున్నాడని ఆ తండ్రి మురిసిపోయారు.
సర్కార్, ఖాకీ, హమ్ కిసిసే కమ్ నహీ వంటి పలు చిత్రాల్లో ఐష్ అమితాబ్ సరసన నటించింది. జూనియర్ బిని పెళ్లి చేసుకున్న తర్వాత కోడలు పాత్రను ఆమె బాధ్యతతో నిర్వహిస్తున్నారు. ఐష్‌కు ఎల్లవేళలా అమితాబ్ అండగా నిలబడ్డారు. ఇదే సమయంలో సందర్భం వచ్చినప్పుడల్లా తన మామగారిని ప్రశసించకుండా ఐష్ వదిలిపెట్టదు.

ఐశ్వర్యా రాయ్ బచ్చన్, అభిషేక్, అమితాబ్

హోమం చేస్తున్న ఐశ్వర్య, అభిషేక్, అమితాబ్

ఐశ్వర్య, అభిషేక్, అమితాబ్ ఒకే చోట కెమెరాకు చిక్కారు.

ఓ కార్యక్రమంలో ఐశ్వర్య, అభిషేక, అమితాబ్

జల్సా వెలుపల ఐశ్వర్య, అభిషేక్, అమితాబ్

అబూ - సందీప్ పార్టీలో ఐశ్వర్య, అభిషేక్, జయ, అమితాబ్

సర్కార్ ప్రమోషన్ కార్యక్రమంలో ఐశ్వర్య, అభిషేక్, అమితాబ్

'మరువలేని టూర్'లో ఐశ్వర్య, అభిషేక్, అమితాబ్

అడ్లాబ్స్‌లో ఐశ్వర్య, అభిషేక్, అమితాబ్

ఐశ్వర్య, అభిషేక్, అమితాబ్ ఇలా కెమెరాకు చిక్కారు

అమర్ సింగ్‌తో ఐశ్వర్య, అభిషేక్, అమితాబ్

ఐశ్వర్య, అభిషేక్, అమితాబ్

మీడియా ఫొటోగ్రాఫర్ కెమెరికా చిక్కిన ఐశ్వర్య, అభిషేక్, అమితాబ్

బచ్చన్ కుటుంబం

బృందా రాయ్‌తో ఐశ్వర్య, అభిషేక్, అమితాబ్

ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో ఐశ్వర్యారాయ్, అభిషేక్, అమితాబ్

జయతో ఐశ్వర్య, అభిషేక్, అమితాబ్

ఐశ్వర్య, అభిషేక్, అమితాబ్

కెమెరాలకు ఫోజులు ఇస్తూ ఐశ్వర్య, అభిషేక్, అమితాబ్

ఓ సందర్భంలో ఐశ్వర్య, అభిషేక్, అమితాబ్


Click it and Unblock the Notifications











