దీపిక పదుకొనే, అక్షయ్ కుమార్ రేర్ పిక్చర్స్

By Bojja Kumar

ముంబై: దీపిక పదుకొనే, అక్షయ్ కుమార్ నిస్సందేహంగా బాలీవుడ్ బెస్ట్ ఆన్ స్క్రీన్ జంటల్లో ఒకరు. ఈ ఇద్దరు కలిసి ఇప్పటి వరకు మూడు సినిమాల్లో నటించారు. అందులో 'హౌస్ ఫుల్' చిత్రం మంచి విజయం సాధించగా, దేశీ బాయ్స్, చాందినీ చౌక్ టు చైనా బాక్సాఫీసు వద్ద మిశ్రమ ఫలితాలను ఇచ్చాయి.

దీపిక పదుకొనే గతంలో చాలా ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ సినిమాల పరంగా మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కూడా అక్షయ్ కుమార్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది. అతన్ని ఇష్ట పడక పోవడానికి కారణాలు ఏమీ ఉండవు. ఎంతో మంచి వ్యక్తి అంటూ తన కోస్టార్ గురించి పొగడ్తలు గుప్పించింది.

మరో ఇంటర్య్యూలో దీపిక, అక్షయ్ గురించి మాట్లాడుతూ... 'అక్షయ్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఆయన మంచి నటుడు. అదే విధంగా యాక్షన్ స్టార్. గతంలో ఆయన నటించిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాలు అంటే చాలా ఇష్టం. అదే విధంగా అక్షయ్ మంచి డాన్సర్' అని వెల్లడించింది.

దీపిక పదుకొనే, అక్షయ్ కుమార్‌లకు సంబంధించిన రేర్ ఫోటోలపై ఓ లుక్కేద్దాం...

దీపిక పడుకొనె, అక్షయ్ కుమార్ రేర్ పిక్చర్స్

అక్షయ్ కుమార్ తో కలిసి దీపిక పడుకొనె.

దీపిక పడుకొనె, అక్షయ్ కుమార్ రేర్ పిక్చర్స్

అక్షయ్ కుమార్ తో కలిసి దీపిక పడుకొనె ఫోటో షూట్లో...

దీపిక పడుకొనె, అక్షయ్ కుమార్ రేర్ పిక్చర్స్

ఫిల్మ్ ఫేర్ కవర్ పేజీపై అక్షయ్ కుమార్ తో కలిసి దీపిక పడుకొనె.

దీపిక పడుకొనె, అక్షయ్ కుమార్ రేర్ పిక్చర్స్

చిత్రాంగధ సింగ్‌తో కలిసి దీపిక పడుకొనె, అక్షయ్ కుమార్ డాన్స్.

దీపిక పడుకొనె, అక్షయ్ కుమార్ రేర్ పిక్చర్స్

అక్షయ్ కుమార్, దీపిక పడుకొనె, అర్జున్ రామ్ పాల్.

దీపిక పడుకొనె, అక్షయ్ కుమార్ రేర్ పిక్చర్స్

అక్షయ్ కుమార్, దీపిక పడుకొనె, జాన్ అబ్రహం.

దీపిక పడుకొనె, అక్షయ్ కుమార్ రేర్ పిక్చర్స్

అక్షయ్ కుమార్, దీపిక పడుకొనె.

దీపిక పడుకొనె, అక్షయ్ కుమార్ రేర్ పిక్చర్స్

మీడియాతో మాట్లాడుతూ అక్షయ్ కుమార్, దీపిక పడుకొనె.

దీపిక పడుకొనె, అక్షయ్ కుమార్ రేర్ పిక్చర్స్

అక్షయ్ కుమార్, దీపిక పడుకొనె కెమెరాలకు ఫోజులు ఇస్తున్న దృశ్యం.

దీపిక పడుకొనె, అక్షయ్ కుమార్ రేర్ పిక్చర్స్

షూటింగు సెట్లో అక్షయ్ కుమార్, దీపిక పడుకొనె.

దీపిక పడుకొనె, అక్షయ్ కుమార్ రేర్ పిక్చర్స్

మూవీ ప్రమెటింగ్‌లో అక్షయ్ కుమార్, దీపిక.

దీపిక పడుకొనె, అక్షయ్ కుమార్ రేర్ పిక్చర్స్

అక్షయ్ కుమార్, దీపిక పడుకొనె.... నవ్వులను పంచుకుంటున్న దృశ్యం.

దీపిక పడుకొనె, అక్షయ్ కుమార్ రేర్ పిక్చర్స్

బాలీవుడ్ ఈవెంట్ లో అక్షయ్ కుమార్, దీపిక పడుకొనె.

దీపిక పడుకొనె, అక్షయ్ కుమార్ రేర్ పిక్చర్స్

చాందినీ చౌక్ టు చైనా ప్రమోషన్ కార్యక్రమంలో దీపిక, అక్షయ్.

దీపిక పడుకొనె, అక్షయ్ కుమార్ రేర్ పిక్చర్స్

అవార్డు ఫంక్షన్లో దీపిక, అక్షయ్.

దీపిక పడుకొనె, అక్షయ్ కుమార్ రేర్ పిక్చర్స్

దేశీ బాయ్స్ సినిమా సెట్లో అక్షయ్, దీపిక.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X