»   » బాహుబలి ఫ్రభాస్ పర్సనల్, ప్రొఫెషనల్ మూమెంట్స్ (రేర్ ఫోటోస్)

బాహుబలి ఫ్రభాస్ పర్సనల్, ప్రొఫెషనల్ మూమెంట్స్ (రేర్ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నిన్న మొన్నటి వరకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..... ప్రస్తుతం ఇండియా వైడ్ ఫాలోయింగ్ సంపాదించుకున్న బాహుబలి స్టార్ ప్రభాస్. చూడటానికి ప్రభాస్ గంభీర్యంగా కనిపించినా.... ఆయన మనసు మాత్రం చాలా సున్నితమైనది అంటుంటారు ఆయన సన్నిహితులు. పైగా ప్రభాస్ మొహమాటస్తుడు, సిగ్గు కూడా ఎక్కువే. అందరిలో త్వరగా కలిసిపోయే తత్వం కాదు....కానీ ఒక్కసారి ఫ్రెండ్ అయితే మాత్రం ఫుల్ సపోర్టుగా ఉంటాడు. తనకు బాగా దగ్గరైన ఇండస్ట్రీలోని ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో ఉన్న ప్రభాస్ రేర్ ఫోటోస్ మీ కోసం.

ప్రభాస్

ప్రభాస్

ప్రస్తుతం ప్రభాస్ సాహో షూటింగులో బిజీగా గడుపుతున్నాడు.

బాహుబలి

బాహుబలి


బాహుబలి షూటింగుకు సంబంధించిన ఓ సీన్..

రేర్ పిక్

రేర్ పిక్


ప్రభాస్ షూటింగుకు సంబంధించిన రేర్ పిక్చర్...

దిల్ రాజుతో...

దిల్ రాజుతో...


దిల్ రాజు, ప్రభాస్ మధ్య ఎంత మంచి సాన్నిహిత్యం ఉందో ఈ ఫోటో చూసి అర్థం చేసుకోవచ్చు.

ఎన్టీఆర్, పూరి

ఎన్టీఆర్, పూరి


దర్శకుడు పూరికి కూడా ప్రభాస్ చాలా క్లోజ్, ఎన్టీఆర్ తో మంచి స్నేహం ఉంది.

ప్రభాస్

ప్రభాస్


ప్రభాస్ కు సంబంధించిన రేర్ ఫోటోల్లో ఇదీ ఒకటి....

పెదనాన్నతో...

పెదనాన్నతో...


పెదనాన్న క్రిష్ణం రాజుతో కలిసి ప్రభాస్...

బాహుబలి సెట్లో...

బాహుబలి సెట్లో...


బాహుబలి సెట్స్ లో రానాతో కలిసి ప్రభాస్ రేర్ ఫోటో...

తొలినాళ్లలో..

తొలినాళ్లలో..


ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో ప్రభాస్ కు సంబంధించిన ఫోటో...

షూటింగ్ స్పాట్లో...

షూటింగ్ స్పాట్లో...


షూటింగ్ స్పాట్లో ప్రభాస్ ఫోన్ మాట్లాడుతూ... రేర్ ఫోటో.

చిరంజీవితో..

చిరంజీవితో..


మెగాస్టార్ చిరంజీవితో కలిసి ప్రభాస్ ఓ సినిమా కార్యక్రమంలో...

చత్రపతి

చత్రపతి


చత్రపతి సినిమా షూటింగ్ సమయలో ప్రభాస్

రేర్ ఫోటో..

రేర్ ఫోటో..


ప్రభాస్ కు సంబంధించిన రేర్ ఫోటోల్లో ఇదీ ఒకటి...

జిమ్

జిమ్


ప్రభాస్ ఫిట్ నెస్ కు చాలా ప్రాముఖ్యత ఇస్తాడు. జిమ్ లో ఇలా....

తండ్రితో..

తండ్రితో..


తన తండ్రితో కలిసి ప్రభాస్ రేర్ ఫోటో....

బన్నీ,రానా, ప్రభాస్

బన్నీ,రానా, ప్రభాస్


ఓ కార్యక్రమంలో బన్నీ, రానా, ప్రభాస్ సరదాగా....

మహేష్ బాబుతో..

మహేష్ బాబుతో..


మహేష్ బాబుతో కూడా ప్రభాస్ కు మంచి ఫ్రెండ్షిప్ ఉంది.

చిరంజీవితో...

చిరంజీవితో...


చిరంజీవితో కలిసి షూటింగ్ సెట్ లో ప్రభాస్...

వెంకీతో..

వెంకీతో..


బాహుబలి సెట్స్ లో వెంకీతో కలిసి ప్రభాస్...

కార్డియో..

కార్డియో..


జిమ్ లో కార్డియో చేస్తూ ప్రభాస్...

బాహుబలి కోసం..

బాహుబలి కోసం..


బాహుబలి కోసం ప్రభాస్ భారీగా జుట్టు, గడ్డం పెంచాల్సి వచ్చింది.

ప్రభుదేవా

ప్రభుదేవా


ప్రభుదేవా, మెహర్ రమేష్ లతో కలిసి ప్రభాస్...

ప్రభాస్ రేర్ ఫోటో...

ప్రభాస్ రేర్ ఫోటో...


ప్రభాస్ రేర్ ఫోటోల్లో ఇదీ ఒకటి...

సూర్యతో కలిసి...

సూర్యతో కలిసి...


హీరో సూర్యతో కలిసి ప్రభాస్ సెల్ఫీ....

అభిమానుల మధ్య...

అభిమానుల మధ్య...


ఓ సినిమా కార్యక్రమంలో అభిమానుల మధ్య ప్రభాస్....

బాహుబలి సెట్స్..

బాహుబలి సెట్స్..


బాహుబలి సెట్స్ లో హీరోయిన్ తమన్నా, నిర్మాత శోభులతో కలిసి ప్రభాస్.

రాజమౌళితో...

రాజమౌళితో...


బాహుబలి షూటింగులో రాజమౌళితో కలిసి ప్రభాస్..

కుటుంబ సభ్యులతో...

కుటుంబ సభ్యులతో...


కుటుంబ సభ్యులతో కలిసి ప్రభాస్ రేర్ ఫోటో...

ఫ్యామిలీ మెంబర్స్..

ఫ్యామిలీ మెంబర్స్..


ఫ్యామిలీ మెంబర్స్, పెదనాన్నతో కలిసి ప్రభాస్ రేర్ ఫోటో...

బాహుబలికి ముందు..

బాహుబలికి ముందు..


బాహుబలికి ముందు ప్రభాస్ ఇలా సింపుల్ లుక్ తో ఉండేవాడు.

అభిమానులకు అభివాదం చేస్తూ..

అభిమానులకు అభివాదం చేస్తూ..


తనను చూసేందుకు వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ ప్రభాస్...

రేర్ ఫోటో...

రేర్ ఫోటో...


ప్రభాస్ కు సంబంధించిన రేర్ ఫోటోల్లో ఇదీ ఒకటి...

అరుదైన ఫోటో...

అరుదైన ఫోటో...


పెదనాన్నతో కలిసి డాన్స్ చేస్తూ ప్రభాస్ రేర్ ఫోటో...

దేవిశ్రీతో..

దేవిశ్రీతో..


దేవిశ్రీ, చార్మి, పూరిలతో కలిసి ప్రభాస్ రేర్ ఫోటో...

లుక్ అదిరింది...

లుక్ అదిరింది...


బాహుబలి కోసం ప్రభాస్ భారీగా గడ్డాలు, మీసాలు పెంచి అదిరిపోయే లుక్ లోకి మారాడు.

English summary
After presenting you a few fabulous vintage pictures of Pawan Kalyan the last time, here we are back with our next, in the series, where we bring you some of the rare and unseen pictures of your favorite actors, taken from their photo libraries.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu