బర్త్ డే గాళ్.... ఐశ్వర్య రాయ్ అరుదైన ఫోటోస్

By Bojja Kumar

ముంబై: ప్రపంచ అందగత్తెల్లో మన భారతీయ అందం ఐశ్వర్య రాయ్‌ది ప్రత్యేక స్థానం. వలర్డ్ వైడ్‌గా తనకంటూ గొప్ప గుర్తింపు తెచ్చుకున్న ఐష్ ఇప్పటికీ చెక్కుచెదరని అందంతో మిసమిసలాడుతోంది. నేటితో ఐశ్వర్య 38 సంవత్సరాలు పూర్తి చేసుకుని 39వ వసంతంలోకి అడుగు పెడుతోంది.

ఐశ్వర్య బచ్చన్ నవంబర్ 1వ తేది 1973వ సంవత్సరంలో జన్మించింది. తన నటనా జీవితాన్ని ప్రారంభించక పూర్వం, ఆమె ఒక మోడల్ గా పనిచేసినది మరియు గా 1994లో విశ్వ సుందరి కిరీటాన్ని జయించిన తర్వాత పాపులర్ అయింది. తొలుత వివేక్ ఒబెరాయ్, సల్మాన్ ఖాన్ లతో ప్రేమాయణం కొనసాగించిన ఐశ్వర్య రాయ్.... వారితో విడిపోయిన తర్వాత తనకంటే చిన్నవాడైన అభిషేక్ బచ్చన్‌తో ప్రేమలో పడి ఏప్రిల్ 20, 2007న పెళ్లాడింది. వారికి గత సంవత్సరం 'ఆరాధ్య' జన్మించింది. ఐశ్వర్య రాయ్‌కి వన్ ఇండియా తెలుగు తరుపు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుదాం.

బర్త్ డే గాళ్.... ఐశ్వర్య రాయ్ అరుదైన ఫోటోస్

నేటితో ఐశ్వర్య 38 సంవత్సరాలు పూర్తి చేసుకుని 39వ వసంతంలోకి అడుగు పెడుతోంది.

బర్త్ డే గాళ్.... ఐశ్వర్య రాయ్ అరుదైన ఫోటోస్

9వ క్లాసులోనే ఐశ్వర్య రాయ్ మొడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది.

బర్త్ డే గాళ్.... ఐశ్వర్య రాయ్ అరుదైన ఫోటోస్

ఐశ్వర్య రాయ్ మొదటి యాడ్ కామ్లిన్ పెన్సిల్స్ కోసం చిత్రీకరించారు.

బర్త్ డే గాళ్.... ఐశ్వర్య రాయ్ అరుదైన ఫోటోస్

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఆమెను కలిసిన ఐశ్వర్య రాయ్.

బర్త్ డే గాళ్.... ఐశ్వర్య రాయ్ అరుదైన ఫోటోస్

1991లో ఐశ్వర్య రాయ్ 17 సంవత్సరాల వయస్సులో తన స్నేహితురాలి బలవంతంతో ఫోర్డ్ సూపర్ మోడల్ కాంటెస్ట్ లో పాల్గొంది. ఆమె ఫ్రెండ్ ఊహించినట్లే ఆ కాంటెస్టులో విజయం సాధించింది.

బర్త్ డే గాళ్.... ఐశ్వర్య రాయ్ అరుదైన ఫోటోస్

1994లో విశ్వ సుందరి కిరీటాన్ని ఐశ్వర్యరాయ్ జయించింది.

బర్త్ డే గాళ్.... ఐశ్వర్య రాయ్ అరుదైన ఫోటోస్

మణిరత్నం దర్శకత్వంలో 1997లో వచ్చిన తమిళ చిత్రం ‘ఇరువర్' ద్వారా ఐశ్వర్య రాయ్ సినీ రంగ ప్రవేశం చేసింది.

బర్త్ డే గాళ్.... ఐశ్వర్య రాయ్ అరుదైన ఫోటోస్

ఆమె బాలీవుడ్ యొక్క దృష్టిలో పడినది హమ్ దిల్ దే చుకే సనం (1999) అనే చిత్రంతో, సంజయ్ లీలా భన్సాలి చే దర్సకత్వం వహించబడినది. ఆ చిత్రంలో ఆమె నటనకి ఆమె ఫిలిం ఫేర్ ఉత్తమ నటీమణి పురస్కారం ను పొందినది.

బర్త్ డే గాళ్.... ఐశ్వర్య రాయ్ అరుదైన ఫోటోస్

ఆమె భన్సాలి యొక్క తదుపరి చిత్రంమైన దేవదాస్ (2002)లో నటించి, ఆమె తన రెండో ఫిలిం ఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని గెలుచుకుంది.

బర్త్ డే గాళ్.... ఐశ్వర్య రాయ్ అరుదైన ఫోటోస్

జెపి దత్తా ఉమ్రో జాన్ చిత్రంలో కలిసి నటించిన అభిషేక్, ఐశ్వర్య ప్రేమలో పడ్డారు.

బర్త్ డే గాళ్.... ఐశ్వర్య రాయ్ అరుదైన ఫోటోస్

గురు సినిమా సందర్భంగా వీరి మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చింది.

బర్త్ డే గాళ్.... ఐశ్వర్య రాయ్ అరుదైన ఫోటోస్

తనకంటే చిన్నవాడైన అభిషేక్ బచ్చన్‌తో జనవరి 14, 2007న ఎంగేజ్ మెంట్ జరిగింది.

బర్త్ డే గాళ్.... ఐశ్వర్య రాయ్ అరుదైన ఫోటోస్

ఏప్రిల్ 20, 2007న ఐష్-అభిషేక్ వివాహం జరిగింది.

బర్త్ డే గాళ్.... ఐశ్వర్య రాయ్ అరుదైన ఫోటోస్

ఈ సినీ జంట తమ మొదటి పెళ్లి రోజును ముంబైలో ఘనంగా జరుపుకున్నారు.

బర్త్ డే గాళ్.... ఐశ్వర్య రాయ్ అరుదైన ఫోటోస్

2011 నవంబర్లో అభిషేక్-ఐశ్వర్యలకు ఆరాధ్య జన్మించంది.

బర్త్ డే గాళ్.... ఐశ్వర్య రాయ్ అరుదైన ఫోటోస్

అమితాబ్ బచ్చన్ తో ఐశ్వర్య రాయ్

బర్త్ డే గాళ్.... ఐశ్వర్య రాయ్ అరుదైన ఫోటోస్

సంజయ్ లీలా బన్సాలీతో ఐష్

బర్త్ డే గాళ్.... ఐశ్వర్య రాయ్ అరుదైన ఫోటోస్

రితేష్ దేష్ ముఖ్‌తో ఐశ్వర్యరాయ్

బర్త్ డే గాళ్.... ఐశ్వర్య రాయ్ అరుదైన ఫోటోస్

మాధురి దీక్షిత్ తో ఐశ్వర్య రాయ్

బర్త్ డే గాళ్.... ఐశ్వర్య రాయ్ అరుదైన ఫోటోస్

మామయ్య అమితాబ్ తో ఐష్

బర్త్ డే గాళ్.... ఐశ్వర్య రాయ్ అరుదైన ఫోటోస్

ఐశ్వర్య రాయ్ కి వన్ ఇండియా తెలుగు తరుపున పుట్టన రోజు శుభాకాంక్షలు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X