కామసూత్ర లేడీ ‘షెర్లిన్ చోప్రా’ చిన్ననాటి, రేర్ ఫోటోస్

By Bojja Kumar

హైదరాబాద్: ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకు మాత్రమే పరిమితమైన నగ్నత్వ సంస్కృతిని ఇప్పుడు మన దేశీయ మోడల్స్ కూడా ఫాలో అవుతున్నారు. సిగ్గు అనే అంశాన్ని తమ సిగలో దాచేసి ప్రపంచం ముందు తమ నగ్న అందాలను ప్రదర్శనకు పెట్టడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. ఇటీవల ప్లేబాయ్ మేగజైన్ కోసం నగ్నంగా ఫోజులు ఇచ్చిన షెర్లిన్ చోప్రా ఉదంతమే ఇందుకు నిదర్శనం.

క్రిస్టియన్ ఫాదర్, ముస్లిం మదర్‌కు జన్మించిన షెర్లిన్ చోప్రా అసలు పేరు మోనా చోప్రా. స్వస్థలం హైదరాబాద్. కాలేజీ రోజుల్లో మిస్ ఆంధ్రా పెజెంట్ అవార్డు దక్కించుకుంది. అనంతరం పలు స్మాల్ బడ్జెట్ సినిమాలైన టైం పాస్, స్వస్తిక్, గేమ్ చిత్రాల్లో నటించింది. ప్లే బాయ్ మేగజైన్ కోసం ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా ఫోజులు ఇచ్చిన తొలి భారతీయ మోడల్‌గా చరిత్రకెక్కింది.

ప్రస్తుతం 'కామసూత్ర 3డి' చిత్రంలో నటిస్తున్న షెర్లిన్ చోప్రా.... ఇందులో నగ్నంగా నటించింది. అందుకు సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలైన ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ట్రైలరే ఇంత నగ్నంగా ఉందంటే సినిమాలో రతి భంగిమలు ఏ రేంజిలో చూపిస్తారో అనే చర్చ మొదలైంది. షెర్లిన్ చెప్రాకు సంబంధించిన కొన్ని రేర్ ఫోటోలపై ఓ లుక్కేద్దాం.....

కామసూత్ర లేడీ ‘షెర్లిన్ చోప్రా’ చిన్ననాటి, రేర్ ఫోటోస్

సాధారణ సినిమాలు, మోడలింగుతో తనకు గుర్తింపు రాక పోవడంతో షెర్లిన్ చోప్రా తెగింపుకు దిగింది. నగ్నత్వ బాటలో నడుతూ అందరి దృష్టి తనవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది.

కామసూత్ర లేడీ ‘షెర్లిన్ చోప్రా’ చిన్ననాటి, రేర్ ఫోటోస్

షెర్లిన్ చోప్రా స్కూల్ డేస్ ఫోటో.

కామసూత్ర లేడీ ‘షెర్లిన్ చోప్రా’ చిన్ననాటి, రేర్ ఫోటోస్

షెర్లిన్ చోప్రా చిన్ననాటి ఫోటో.

కామసూత్ర లేడీ ‘షెర్లిన్ చోప్రా’ చిన్ననాటి, రేర్ ఫోటోస్

కాలేజీ రోజుల్లో షెర్లిన్ చోప్రా...

కామసూత్ర లేడీ ‘షెర్లిన్ చోప్రా’ చిన్ననాటి, రేర్ ఫోటోస్

చీర కట్టులో షెర్లిన్ చోప్రా...

కామసూత్ర లేడీ ‘షెర్లిన్ చోప్రా’ చిన్ననాటి, రేర్ ఫోటోస్

షెర్లిన్ చోప్రా హాట్ లుక్.

కామసూత్ర లేడీ ‘షెర్లిన్ చోప్రా’ చిన్ననాటి, రేర్ ఫోటోస్

ప్లేబాయ్ మేగజైన్ ఎడిటర్, వ్యవస్థాపకుడు హేప్నర్ తో షెర్లిన్.

కామసూత్ర లేడీ ‘షెర్లిన్ చోప్రా’ చిన్ననాటి, రేర్ ఫోటోస్

ప్లేబాయ్ ఫ్రెండ్స్ తో షెర్లిన్.

కామసూత్ర లేడీ ‘షెర్లిన్ చోప్రా’ చిన్ననాటి, రేర్ ఫోటోస్

షెర్లిన్ చోప్రా రేర్ పిక్.

కామసూత్ర లేడీ ‘షెర్లిన్ చోప్రా’ చిన్ననాటి, రేర్ ఫోటోస్

క్రిస్ మస్ సంబరాల్లో షెర్లిన్ చోప్రా

కామసూత్ర లేడీ ‘షెర్లిన్ చోప్రా’ చిన్ననాటి, రేర్ ఫోటోస్

షెర్లిన్ చోప్రా క్లోజప్ షాట్.

కామసూత్ర లేడీ ‘షెర్లిన్ చోప్రా’ చిన్ననాటి, రేర్ ఫోటోస్

దిల్ బోలె హడిప్పా చిత్రంలో షెర్లిన్.

కామసూత్ర లేడీ ‘షెర్లిన్ చోప్రా’ చిన్ననాటి, రేర్ ఫోటోస్

స్టన్నింగ్ లుక్ తో షెర్లిన్ చోప్రా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X