కాజోల్ అందం అదరహో (కరణ్ ఫ్రెండ్లీ కిస్ ఫోటోలు)

By Srinivas

ప్రముఖ చిత్ర దర్శకుడు కరణ్ జోహార్, ప్రముఖ నటి కాజోల్ బాలీవుడ్ చిత్రసీమలో మంచి స్నేహితులు. కుచ్ కుచ్ హోతా హై చిత్రం వచ్చినప్పటి నుండి కాజోల్, కరణ్‌ల స్నేహం గురించి బాలీవుడ్‌లో చర్చనీయాంశమవుతోంది. కాజోల్ తన స్నేహుతుడు కరణ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తోందట.

1993లో వచ్చిన బాజీగర్ చిత్రం నుండి చాలాకాలం కాజోల్ బాలీవుడ్‌ను ఏలింది. బాలీవుడ్‌లో కాజోల్ పలువురు దర్శకులు తీసిన సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే, ఇటీవల ఆమె మాట్లాడుతూ.. కరణ్ జోహార్‌కు థ్యాంక్స్ చెప్పారట. తనకు స్టార్ ఇమేజ్ తీసుకు వచ్చిన కరణ్‌కు ఆమె థ్యాంక్స్ చెప్పిందట.

కాజోల్ ప్రముఖ నటుడు అజయ్ దేవగణ్‌ను వివాహమాడింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి తర్వాత కాజోల్ బిగ్ స్క్రీన్‌కు దాదాపు దూరంగా ఉంది. పెళ్లైనప్పటికీ కాజోల్ ఇప్పటికీ చాలా అందంగా కనిపిస్తోంది. కాజోల్ అందం చూస్తుంటే మరోసారి నటించి మెప్పించినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదంటున్నారు.

కాజోల్ అందం అదరహో (కరణ్ ఫ్రెండ్లీ కిస్ ఫోటోలు)

ఏళ్లుగా కరణ్, కాజోల్‌లు మంచి స్నేహితులు.

కాజోల్ అందం అదరహో (కరణ్ ఫ్రెండ్లీ కిస్ ఫోటోలు)

కరణ్ నిర్మించిన కుచ్ కుచ్ హోతా హై తదితర చిత్రాల్లో నటించింది.

కాజోల్ అందం అదరహో (కరణ్ ఫ్రెండ్లీ కిస్ ఫోటోలు)

కరణ్ జోహార్‌తో కాజోల్.

కాజోల్ అందం అదరహో (కరణ్ ఫ్రెండ్లీ కిస్ ఫోటోలు)

కరణ్, కాజోల్‌లతో షారూక్ ఖాన్.

కాజోల్ అందం అదరహో (కరణ్ ఫ్రెండ్లీ కిస్ ఫోటోలు)

నవ్వులు చిందిస్తున్న కాజోల్, కరణ్.

కాజోల్ అందం అదరహో (కరణ్ ఫ్రెండ్లీ కిస్ ఫోటోలు)

ఫ్రెండ్లీగా కాజోల్‌కు ముద్దిస్తున్న కరణ్.

కాజోల్ అందం అదరహో (కరణ్ ఫ్రెండ్లీ కిస్ ఫోటోలు)

కరణ్ దర్శకత్వంలో వచ్చిన కుచ్ కుచ్ హోతా హై చిత్రంలో షారూక్ సరసన కాజోల్ నటించింది.

కాజోల్ అందం అదరహో (కరణ్ ఫ్రెండ్లీ కిస్ ఫోటోలు)

రవీనాతో కరణ్, కాజోల్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X