»   » తెలుగు సినిమా లెజండరీ స్టార్స్ .. (రేర్ ఫోటోస్)

తెలుగు సినిమా లెజండరీ స్టార్స్ .. (రేర్ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి లెజండరీ స్టార్స్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు, సావిత్రి, జమున, గుమ్మడి, జగ్గయ్య లాంటి స్టార్సే. తెలుగు సినిమా తొలి తరం నటీనటులుగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసారు ఈ స్టార్స్.

ఇప్పుడంటే పరిస్థితి పూర్తిగా మారింది కానీ... అప్పట్లో పెద్ద పెద్ద స్టార్స్ అంతా కలిసి ఒకే సినిమాలో నటించేవారు. ఇప్పడు వస్తున్న సినిమాలతో పోలిస్తే మల్టీస్టారర్ సినిమాలు ఆ కాలంలో ఎక్కువే. ఆకాలంలో స్టార్ల మధ్య పోటీ తత్వం ఉండేదికానీ...అది నటన పరంగానే ఉండేది. కానీ ఇపుడు అలాంటి పరిస్థితి దాదాపుగా లేదు. ఇపుడున్నదంతా ఆదిపత్యపోరే. ఒక వేళ అలాంటి పరిస్థితి ఉంటే స్టార్ హీరోల మల్టీస్టారర్ మూవీస్ చాలా వచ్చేవి తెలుగు సినిమా పరిశ్రమలో.

ఆనాటి తారలు తాము పోషించే పాత్రలలకు జీవం పోయడానికి తమ శక్తి మేర ప్రయత్నించే వారు. అప్పటి వారితో పోలిస్తే ఇపుడు బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కవ అనే విధంగా తయారైంది నటన పరిస్థితి. కొందరు వేళ్ల మీద లెక్కపెట్టే స్టార్స్ తప్ప మొగతా వారిలో నేతి బీరకాయలో నెయ్యి మాదిరే!

అలనాటి స్టార్స్ కు సంబంధించిన కొన్ని అరుదైన ఫోటోస్ మీకోసం....

మల్టీస్టారర్

మల్టీస్టారర్

అప్పట్లో ఎన్టీఆర్, ఎఎన్ఆర్ మల్టీస్టారర్ మూవీస్ చాలా వచ్చాయి.

ఎన్టీఆర్, గుమ్మడి, జమున

ఎన్టీఆర్, గుమ్మడి, జమున

ఎన్టీఆర్, జమున, గుమ్మడి నటించిన సినిమాలోని పిక్.

తొలినాళ్లలో సావిత్రి..

తొలినాళ్లలో సావిత్రి..

తొలినాళ్లలో ప్రముఖ నటి సావిత్రికి సంబంధించిన రేర్ ఫోటో...

జగ్గయ్య, ఎన్టీఆర్, సామిత్రి

జగ్గయ్య, ఎన్టీఆర్, సామిత్రి

జగ్గయ్య, ఎన్టీఆర్, సావిత్ర నటించిన సినిమాలోని పిక్.

లెజండరీ స్టార్స్

లెజండరీ స్టార్స్

తొలి తరం టాలీవుడ్ లెజండరీ స్టార్స్ రేర్ ఫోటోస్...

ఎన్టీఆర్, ఎఎన్ఆర్

ఎన్టీఆర్, ఎఎన్ఆర్

ఎన్టీఆర్, ఎఎన్ఆర్, తొలి నాళ్లలో ఎస్వీ రంగారావుతో కలిసి...

లెజండరీ స్టార్స్

లెజండరీ స్టార్స్

తొలి తరం టాలీవుడ్ లెజండరీ స్టార్స్ రేర్ ఫోటోస్...

ఎన్టీఆర్, సావిత్రి

ఎన్టీఆర్, సావిత్రి

ఎన్టీఆర్, సామిత్రి కలిసి నటించిన సినిమాలోని పిక్.

ఎఎన్ఆర్, సావిత్రి

ఎఎన్ఆర్, సావిత్రి

ఎఎన్ఆర్, సావిత్రి కలిసి నటించిన సినిమాలోని పిక్.

జమున

జమున

నటి జమున అప్పట్లో అందమైన హీరోయిన్లలో ఒకరుగా పేరు తెచ్చుకున్నారు.

భానుమతి

భానుమతి

భానుమతి, ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమాలోని పిక్.

ఎన్టీఆర్

ఎన్టీఆర్

అప్పట్లో ఎన్టీఆర్ తన సినిమాలో స్టైలిష్ లుక్ తో...

జమున, సావిత్రి

జమున, సావిత్రి

జమున, సావిత్ర అక్కా చెల్లెళ్లలా మెగిలే వారు.

జమున మెడ్రన్ లుక్

జమున మెడ్రన్ లుక్

నటి జమున ఆ తరం సినిమాల్లో మోడ్రన్ లుక్ లో...

సూర్యకాంతం, సావిత్రి

సూర్యకాంతం, సావిత్రి

సూర్యకాంతం, సావిత్ర కలిసి నటించిన సినిమాలోని పిక్.

జయలలిత, ఎఎన్ఆర్

జయలలిత, ఎఎన్ఆర్

ఎన్ఎన్ఆర్, ఇప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అప్పటి సినిమాలో...

ఎఎన్ఆర్, జమున, ఎన్టీఆర్

ఎఎన్ఆర్, జమున, ఎన్టీఆర్

ఎఎన్ఆర్, జమున, ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమాలోని పిక్.

సావిత్రి

సావిత్రి

తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా గుర్తుండిపోయే హీరోయిన్ సావిత్రి.

ఎన్టీఆర్

ఎన్టీఆర్

ఎన్టీఆర్ నటించిన సినిమాలోని రేర్ లొకేషన్ పిక్.

జమున

జమున

అప్పటి స్టార్ హీరోయిన్లలో నటి జమున కూడా ఒకరు.

ఎన్టీఆర్

ఎన్టీఆర్

పౌరాణిక పాత్రలకు ఎన్టీఆర్ పెట్టింది పేరు.

ఎఎన్ఆర్

ఎఎన్ఆర్

ఎఎన్ఆర్ డిటెక్టివ్ లుక్.

అంజలీ దేవి

అంజలీ దేవి

అలనాటి తెలుగు స్టార్ హీరోయిన్లలో అంజలీదేవి ఒకరు.

తెలుగు లెజండరీ స్టార్స్

తెలుగు లెజండరీ స్టార్స్

తెలుగు లెజండరీ స్టార్స్ ఎన్టీఆర్, ఎస్వీఆర్, ఎఎన్ఆర్

ఎఎన్ఆర్, సావిత్రి

ఎఎన్ఆర్, సావిత్రి

ఎఎన్ఆర్, సావిత్రి కలిసి నటించిన సినిమాలోని పిక్.

గీతాంజలి

గీతాంజలి

సీనియర్ నటి గీతాంలిజ అప్పట్లో ఇలా...

లెజండరీ స్టార్స్

లెజండరీ స్టార్స్

తొలి తరం టాలీవుడ్ లెజండరీ స్టార్స్ రేర్ ఫోటోస్...

యంగ్ ఎఎన్ఆర్

యంగ్ ఎఎన్ఆర్

యంగ్ ఎఎన్ఆర్ లుక్...

English summary
After presenting to you vintage pictures of Pawan Kalyan and a few precious pictures of Prabhas, here we are back with our next, in the series. This time it gets real precious and vintage as we bring to you some of the rare and unseen pictures of our legendary actors of Telugu cinema.
 
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu