పిక్చర్స్: మాజీ గర్ల్ ఫ్రెండ్‌తో సైఫ్ అలీ ఖాన్ ఇలా...
ముంబై: పటౌడీ రాచకుటుంబంలో జన్మించిన సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్‌లో ప్రస్తుతం అదరగొడుతున్నాడు. బాలీవుడ్ నటి కరీనా కపూర్‌ను వివాహం చేసుకున్నాడు. అయితే, ఆయన వ్యక్తిగత జీవితంపై, వివాహంపై విమర్శలు వస్తున్నాయి, వివాదాలు చెలరేగుతున్నాయి.
సైఫ్ గతంలో నటి అమృతా సింగ్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆమె అతని కన్నా 12 ఏళ్లు వయస్సులో పెద్దది. వారికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఆమెతో విడాకులు తీసుకున్న తర్వాత సైఫ్ అలీఖాన్ స్విస్ మోడల్ రోసా కాటలోన్‌తో అఫైర్ నడిపినట్లు చెబుతారు. వారిద్దరు కెన్యాలో కలిశారని, అప్పటి నుంచి వారి మధ్య బంధం బలపడిందని సమాచారం.
రోసా, సైఫ్ జోడీ అప్పట్లో రోమాంటిక్‌గా పేరు గడించింది. వారిద్దరు సహజీవనం కూడా చేశారు. అయితే వారి మధ్య బంధం విడిపోయింది. సైఫ్‌తో విడిపోవడానికి గల కారణాలు చెబుతూ రోసా పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. తనకు పెళ్లయినట్లు సైఫ్ ముందు తనకు చెప్పలేదని అన్నది.

మాజీ గర్ల్ ఫ్రెండ్ రోజాతో సైఫ్ అలీఖాన్ ఇలా..

బాలీవుడ్‌లో రోసా, సైఫ్ అలీఖాన్ రోమాంటిక్ జోడీగా ప్రచారంలోకి వచ్చింది.

సారాతో కలిసి సైఫ్, రోసా

కెన్యాలో సైఫ్, రోసా

ఇటలీలో జన్మించిన రోసా స్విస్ మోడల్‌గా పేరు తెచ్చుకుంది.

మొదట సైఫ్ అమృతా సింగ్‌ను వివాహమాడాడు..

రోసా, సైప్ సహజీవనం చేశారు...

రోసా, సైఫ్ తర్వాత విడిపోయారు

రోసాతో సైఫ్ అలీ ఖాన్ నవ్వుతూ..

అమృతాతో జరిగిన వివాహం గురించి తన వద్ద దాచాడని సైఫ్‌ను రోసా తప్పు పట్టింది.

సైఫ్, కూతురు సారాలతో రోసా

సారాతో సైఫ్ - రోసా అరుదైన ఫొటో

ప్పటి వరకు వెలుగులోకి రాని సైఫ్ - రోసా చిత్రం


Click it and Unblock the Notifications











