ఫొటోలు అదుర్స్: కరీనాతో షాహిద్ రోమాన్స్

By Pratap

ముంబై: మ్యూజిక్ వీడియోలు, అడ్వర్జయిజ్‌మెంట్లతో షాహిద్ కపూర్ తన కెరీర్‌ను ప్రారంభించాడు. సుభాష్ ఘాయ్ చిత్రం తాల్ (1999) చిత్రంతో షాహిద్ కపూర్ బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా చిత్రసీమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత నాలుగేళ్లకు ఇష్క్ విష్క్ (2003) చిత్రంతో నటుడిగా రంగప్రవేశం చేశాడు. ఇందులో అతని సరసన అమృతారావు నటించింది. ఇష్క్ విష్క్ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలోని నటనకు గాను ఫిల్మ్‌పేర్ ఉత్తమ నటుడి అవార్డును పొందాడు.

ఫిదా చిత్రంతో 2004లో షాహిద్ కపూర్ కరీనా కపూర్‌తో డేటింగ్ చేయడం ప్రారంభించాడు. చాలా కాలం వారిద్దరు డేటింగ్‌తో ఒకరినొకరు రాసుకుని, పూసుకుని తిరిగారు. ఈ బంధం కలకాలం నిలిచిపోతుందని బాలీవుడ్ వర్గాలు విశ్వసించాయి. కానీ జబ్ వుయ్ మెట్ సినిమా షూటింగులో ఇద్దరూ ఒకరికి మరొకరు కాకుండా పోయారు. మూవీ పబ్లిసీటీ కోసం విడిపోయినట్లు డ్రామా ఆడుతున్నారని మొదట్లో అనుకున్నారు. అయితే, వారు విడినపోయి విషయంపై పుకార్లు నిజమని తేలింది.

ఆ తర్వాత కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్‌తో డేటింగ్ చేసింది. వారిద్దరు ఇటీవలే వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. మరోవైపు, తాను సింగిల్‌గానే ఉన్నానని షాహిద్ ప్రకటించాడు.

ఫొటోలు అదుర్స్: కరీనాతో షాహిద్ రోమాన్స్

ఫిదా షూటింగులో షాహిద్ - కరీనా కలిశారు.

ఫొటోలు అదుర్స్: కరీనాతో షాహిద్ రోమాన్స్

వారిద్దరు తొలిసారి జంటగా నటించిన ఫిదా బాక్సాఫీసు వద్ద అదరగొట్టింది.

 ఫొటోలు అదుర్స్: కరీనాతో షాహిద్ రోమాన్స్

షాహిద్ కపూర్ కోసం కరీనా కపూర్ శాకాహారిగా మారిపోయింది.

ఫొటోలు అదుర్స్: కరీనాతో షాహిద్ రోమాన్స్

షాహిద్ - కరీనా జబ్ వుయ్ మెట్ చిత్రం బాక్సాఫీసు రికార్డులను అన్నింటినీ బద్దలు కొట్టింది.

ఫొటోలు అదుర్స్: కరీనాతో షాహిద్ రోమాన్స్

షాహిద్ కపూర్‌తో కరీనా కపూర్ ఇలా ముద్దు ఒలకబోస్తూ...

ఫొటోలు అదుర్స్: కరీనాతో షాహిద్ రోమాన్స్

జబ్ వుయ్ మెట్ చిత్రం తర్వాత వారిద్దరు జంటగా నటించిన మిలేంగే - మిలేంగే చిత్రం విడుదలైంది.

ఫొటోలు అదుర్స్: కరీనాతో షాహిద్ రోమాన్స్

జబ్ వుయ్ మెట్ చిత్రం సెట్స్‌లో షాహిద్, కరీనా

ఫొటోలు అదుర్స్: కరీనాతో షాహిద్ రోమాన్స్

జబ్ వుయ్ మెట్ చిత్రం షూటింగ్ సందర్భంగా కరీనా, షాహిద్ విడిపోయారు.

 ఫొటోలు అదుర్స్: కరీనాతో షాహిద్ రోమాన్స్

కరీనాతో విడిపోయిన తర్వాత అమృతరావు, విద్యాబాలన్‌లతో షాహిద్ డేటింగ్ చేసినట్లు పుకార్లు పుట్టాయి.

ఫొటోలు అదుర్స్: కరీనాతో షాహిద్ రోమాన్స్

నర్గీస్, ప్రియాంక చోప్రాతో కూడా షాహిద్‌కు సంబంధాలు అంటగట్టారు.

ఫొటోలు అదుర్స్: కరీనాతో షాహిద్ రోమాన్స్

ఆ తర్వాత కరీనా సైఫ్ అలీ ఖాన్‌తో డేటింగ్ చేసింది.

ఫొటోలు అదుర్స్: కరీనాతో షాహిద్ రోమాన్స్

జబ్ వుయ్ మెట్ చిత్రం షూటింగులో షాహిద్, కరీనా

ఫొటోలు అదుర్స్: కరీనాతో షాహిద్ రోమాన్స్

మీడియాతో మాట్లాడుతూ కరీనా - షాహిద్

 ఫొటోలు అదుర్స్: కరీనాతో షాహిద్ రోమాన్స్

మిలేంగే - మిలేంగే సెట్స్‌లో కరీనా, షాహిద్

ఫొటోలు అదుర్స్: కరీనాతో షాహిద్ రోమాన్స్

హల్‌చల్‌ను ప్రమోట్ చేస్తూ షాహిద్, కరీనా

ఫొటోలు అదుర్స్: కరీనాతో షాహిద్ రోమాన్స్

షాహిద్, కరీనా ర్యాంప్ షో

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X