దర్శకురాలికి హీరో మసాజ్..(అంత క్లోజా? అపార్థాలొద్దు!)

By Bojja Kumar

హైదరాబాద్: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్, దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. ఎంతలా అంటే...వీరిద్దరి సాన్నిహిత్యాన్ని చూసి ఇతరులు కుళ్లుకునేంత. షారుక్ లాంటి స్టార్ హీరో ఆమెకు వెన్ను పట్టుకుంటే మసాజ్ చేసి సరిచేసేంత సాన్నిహిత్యం. అయితే వీరి మధ్య స్వచ్ఛమైన స్నేహమే తప్ప మరేమీ కాదనేది విస్పష్టం.

షారుక్ ఖాన్, ఫరా ఖాన్ 'కభి హా కభి నా' సెట్స్‌లో తొలిసారి కలిసారు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేసన్లో రెండు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి 'మై హూ నా', మరికొటి 'ఓం శాంతి ఓం'. అయితే వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ రాను రాను దెబ్బతింది.

షారుక్‌తో 'హ్యాపీ న్యూ ఇయర్' అనే సినిమా చేయడానికి రెడీ అయింది ఫరా. కానీ షారుక్‌కి ఆ స్క్రిప్టు నచ్చలేదు. స్ర్కిప్టు మార్చాల్సిందిగా పలు పర్యాయాలు ఆమెపై ఒత్తిడి తేవడంతో పాటు ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి రా.వన్, డాన్ చిత్రాలు చేసారు. ఫరా పలు మార్పులు చేసి షారుక్‌ను సంప్రదించినా ఆయనకు మళ్లీ నచ్చలేదు. మొత్తానికి ఆ ప్రాజెక్టు ఫ్లోర్ మీదకు రాకుండానే అటకెక్కింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు పొడచూపాయి. ఆ మధ్య షారుక్ ఓ సందర్భంలో ఫరాఖాన్ భర్త శిరీష్ కుందర్‌పై చేయిచేసుకున్నట్లు వార్తలొచ్చాయి. ఒకప్పుడు ఎంతో క్లాజ్ గా మెలిగిన వీరు కొంత కాలం అంటీ ముట్టనట్టున్నారు. ఆ తర్వాత మళ్లీ క్లోజ్ అయ్యారు.

షారుక్, ఫరా రేర్ ఫోటోలపై ఓ లుక్కేయండి:

దర్శకురాలికి హీరో మసాజ్..(అంత క్లోజా? అపార్థాలొద్దు!)

షూటింగులో ఫరా వెన్ను పట్టుకోవడంతో చిన్నగా మసాజ్ చేసి సరి చేస్తున్న షారుక్.

దర్శకురాలికి హీరో మసాజ్..(అంత క్లోజా? అపార్థాలొద్దు!)

డాన్ సినిమా సెట్స్ లో ఫరా ఖాన్‌తో షారుక్.

దర్శకురాలికి హీరో మసాజ్..(అంత క్లోజా? అపార్థాలొద్దు!)

షారుక్, ఫరా రేర్ పిక్చర్.

దర్శకురాలికి హీరో మసాజ్..(అంత క్లోజా? అపార్థాలొద్దు!)

ఓ ప్రైవేట్ పార్టీలో షారుక్, ఫరా ఖాన్.

దర్శకురాలికి హీరో మసాజ్..(అంత క్లోజా? అపార్థాలొద్దు!)

ఓ సినిమా ఫంక్షన్లో ఫరా ఖాన్, షారుక్.

దర్శకురాలికి హీరో మసాజ్..(అంత క్లోజా? అపార్థాలొద్దు!)

హీరోయిన్ అమృతతో కలిసి ఫరా, షారుక్.

దర్శకురాలికి హీరో మసాజ్..(అంత క్లోజా? అపార్థాలొద్దు!)

దీపిక పడుకొనె, షారుక్, ఫరా ఖాన్.

దర్శకురాలికి హీరో మసాజ్..(అంత క్లోజా? అపార్థాలొద్దు!)

సినిమా సెట్స్‌లో పాట చిత్రీకరణలో షారుక్, ఫరా.

దర్శకురాలికి హీరో మసాజ్..(అంత క్లోజా? అపార్థాలొద్దు!)

చెన్నై ఎక్స్ ప్రెస్ సెట్స్‌లో ఫరా ఖాన్, షారుక్, దీపిక.

దర్శకురాలికి హీరో మసాజ్..(అంత క్లోజా? అపార్థాలొద్దు!)

షారుక్, గౌరీ దంపతులతో ఫరా ఖాన్.

దర్శకురాలికి హీరో మసాజ్..(అంత క్లోజా? అపార్థాలొద్దు!)

అవార్డ్ ఫంక్షన్లో షారుక్, ఫరా.

దర్శకురాలికి హీరో మసాజ్..(అంత క్లోజా? అపార్థాలొద్దు!)

కరిష్మా కపూర్‌తో కలిసి అవార్డు ఫంక్షన్లో షారుక్, ఫరా.

దర్శకురాలికి హీరో మసాజ్..(అంత క్లోజా? అపార్థాలొద్దు!)

షారుక్, ఫరా ఖాన్ డాన్ సినిమా సెట్లో.

దర్శకురాలికి హీరో మసాజ్..(అంత క్లోజా? అపార్థాలొద్దు!)

ఓం శాంతి ఓం ప్రమోషన్లో షారుక్, ఫరా.

దర్శకురాలికి హీరో మసాజ్..(అంత క్లోజా? అపార్థాలొద్దు!)

షారుక్ మరియు ఫరా ఫోటోలకు ఫోజిస్తూ...

దర్శకురాలికి హీరో మసాజ్..(అంత క్లోజా? అపార్థాలొద్దు!)

మలైకా అరోరా ఖాన్, షారుక్, ఫరా ఖాన్.

దర్శకురాలికి హీరో మసాజ్..(అంత క్లోజా? అపార్థాలొద్దు!)

మీడియా సమావేశంలో షారుక్, ఫరా ఖాన్.

దర్శకురాలికి హీరో మసాజ్..(అంత క్లోజా? అపార్థాలొద్దు!)

షారుక్ ఖాన్, ఫరా ఖాన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X