రొమాంటిక్ జోడీ షారుక్-కాజోల్....రేర్ ఫోటోలు
ముంబై : బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఇప్పటి వరకు తన కెరీర్లో ఎంతో మంది హీరోయిన్లతో రొమాన్స్ చేసాడు. కానీ ఇప్పటికీ ఆయనతో బాగా కెమిస్ట్రీ వర్కౌట్ అయిన హీరోయిన్ ఎవరంటే మాత్రం చాలా మంది చెప్పే పేరు కాజోల్. 'దిల్‌వాలా దుల్హనియా లే జాయేంగే' చిత్రంలో వీరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. బాలీవుడ్‌లో ఎక్కువగా గుర్తింపు పొందిన జోడీల్లో వీరి జోడీ ఒకటని చెప్పడంలో అసలు డౌటే లేదు.
చివరి సారిగా ఈ జోడీ కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన 'మై నేమ్ ఈజ్ ఖాన్' చిత్రంలో కలిసి నటించారు. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈచిత్రం అనేక అవార్డులు కూడా సొంతం చేసుకుంది. షారుక్-కాజోల్ కలిసి నటించిన తొలి సినిమా 'బాజీగర్'. షారుక్ ఈచిత్రంలో నెగెటివ్ రోల్ పోషించినప్పటికీ ఈ జంటను ప్రేక్షకులు ఇష్టపడ్డారు.
బాజీగర్ చిత్రం తర్వాత షారుక్-కాజోల్....కరణ్ అర్జున్, దిల్‌వాలా దుల్హనియా లే జాయేంగే, కుచ్ కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ గమ్, మైనేమ్ ఈజ్ ఖాన్ చిత్రాల్లో నటించారు. షారుక్-కాజోల్ కలిసి ఉన్న కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్చర్స్‌పై ఓ లుక్కేద్దాం.....

కాజోల్‌తో షారుక్ ఖాన్

ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడ్డ జోడీల్లో షారుక్-కాజోల్ ఒకరు

వీరి మొదటి సినిమా బాజీగర్

దిల్‌వాలా దుల్హనియా లే జాయేంగే వీరి కెరీర్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ సినిమా

షారుక్, కాజోల్, కరణ్ జోహార్

ప్రెస్ మీట్లో షారుక్, కాజోల్

షారుక్, కాజోల్, రాణి ముఖర్జీ, కరణ్ జోహార్

షారుక్, కాజోల్, కరణ్ జోహార్

మీడియాతో మాట్లాడుతూ షారుక్, కాజోల్

షారుక్, కాజల్...విత్ అతుల్ కస్బేకర్

ఫోటో షూట్ కు రెడీ అవుతున్న షారుక్, కాజోల్

ఓ కార్యక్రమంలో నవ్వులు చిందిస్తూ కాజోల్, షారుక్

షారుక్, కాజోల్, కరణ్ జోహార్

షారుక్, కాజోల్ మంచి స్నేహితులు కూడా

మైనేమ్ ఈజ్ ఖాన్ షూటింగులో షారుక్, కాజోల్

వోగ్ మేగజైన్ కోసం షారుక్, కాజోల్ ఫోటో షూట్

షారుక్ ఖాన్, కాజోల్ వోగ్ ఫోటో షూట్


Click it and Unblock the Notifications











