ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్...(రేర్ ఫోటోస్)
ముంబై: ఫోర్న్ చిత్రాల ప్రపంచంలో సంచలనాలు సృష్టించిన ఇండో కెనడియన్ సన్నీ లియోన్... బిగ్ బాస్-5 ద్వారా ఇండియన్ ఎంటర్ టైన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇండియాకు ఆమె పరిచయం అయిందే తడువు ఆమె ఫోర్న్ చిత్రాల బిజినెస్ బాగానే ఇంప్రూవ్ అయింది. ఇండియన్ ఫ్యాన్స్ ఆమె ఫోర్న్ చిత్రాలు చూడటానికి ఆసక్తి చూపడమే ఇందుకు కారణం.
పూజా భట్ దర్శకత్వంలో వచ్చిన 'జిస్మ్-2' చిత్రం ద్వారా సన్నీ లియోన్ ఇమేజ్ అమాంతం పెరిగి పోయింది. ఆ చిత్రం బాగో లేక పోయినా... సన్నీ లియోన్ అందాల ఆరబోతకు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు, కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. ఈ నేపథ్యంలో చాలా మంది నిర్మాతలు సన్నీ లియోన్ అందాలే పెట్టుబడిగా సినిమాలు తీయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఏక్తాకపూర్ రాగిని ఎంఎంఎస్-2 చిత్రంలో కూడా సన్నీ లియోన్ హీరోయిన్ గా ఎంపికయింది.
సన్నీ లియోన్ అందంగా హాట్ హాట్ గా ఉండబట్టే ఆమెకు ఇక్కడ ఫాలోయింగ్ పెరిగిందనేది కాదనలేని నిజం. ఆమె నటించే పడకగది శృంగార సన్నివేశాలు కనులారా వీక్షించాలని ఆమె అభిమానులు తహతహలాడుతున్నారు. సన్నీ లియోన్ కి సంబంధించిన కొన్ని అన్ సీన్ అండ్ రేర్ పిక్చర్స్ పై ఓ లుక్కేయండి...

సన్నీ లియోన్ లుక్ ఫ్రెష్ అండ్ బ్యూటిఫుల్

ఇండియన్ సంప్రదాయ దుస్తువుల్లో సన్నీ లియోన్..ప్రియాంక చోప్రా లాంటి వాళ్లకు కాంపిటీషన్.

బ్లూ డ్రెస్ లో మెరిసిపోతున్న సన్నీ లియోన్

భర్త డేనియల్ వెబర్ ను ముద్దాడుతూ సన్నీ లియోన్

భర్తతో సన్నీలియోన్

హాట్ హాట్ గా సన్నీ లియోన్...అదిరిపోయింది కదూ!

ఈ ఫోటో మగాళ్లకు ఏదో తెలియని గిలిగింత పెట్టడం ఖాయం.


Click it and Unblock the Notifications











