For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వామ్మో..! ఇంత రెచ్చిపోయిందేంటీ...!? రాశీ ఖన్నా క్లీవేజ్ షోనే ఇప్పుడు హాట్ టాపిక్ (ఫొటోలు)

  |

  అనుకుంటాంగానీ హీరోయిన్ల డ్రెస్సప్ మీద జనాలకి ఉండే ఇంట్రస్ట్ అంతా ఇంతా కాదు. అప్పటిదాకా లైట్ తీసుకునే జనం అంతా కాస్త తేడా వస్తే చాలు కళ్ళప్పగించేస్తారు. ఒకరకంగా అవకాశాలు రాబట్టటం లోనూ గ్లామర్ ఒలక బోసే వస్త్రధారణ కాస్త ఎక్కువ ప్రభావమే చూపిస్తుంది. ఇంతకీ ఇప్పుడు ఈ విషయం ఎందుకొచ్చింది అంటే నిన్న జరిగిన హైపర్ ఆడియో ఫంక్షన్ లో రాశీఖన్నా చేసిన క్లివేజ్ షొ కి జనాల నొళ్ళు అలా తెరుచుకునే ఉండిపోయాయి. ఈ ఫంక్షన్ కు ఎందరో వచ్చినా మీడియా కెమెరాల దృష్టి మాత్రం రాశి ఖన్నా వేసుకున్న వి నెక్ కాస్ట్యూమ్స్ పైనా ఆమె చేసిన ఎక్స్ పోజింగ్ పైనా కెమెరాల దృష్టి పడటంతో 'హైపర్' ఆడియో ఫంక్షన్ కు రాశి ఖన్నా అందాల ఆరబోత స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది.

  అభిమానుల సంఖ్య ఎలా ఉన్నా రాశి ఖన్నా మాత్రం ఈ వర్షాలను లెక్క చేయకుండా తన శక్తి మేరకు ఎక్స్ పోజింగ్ చేస్తూ 'హైపర్' ఆడియో ఫంక్షన్ కు స్పెషల్ ఎట్రాక్షన్ గా మారడంతో ఆమె ఎక్స్ పోజింగ్ లుక్ సోషల్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. అసలే చలికి వణికి పొతున్న జనం ఈ పిల్ల చూపించిన అందాలకి వేడెక్కిపోయారు. అసలు రాశీఖన్నా నుంచి ఎవరూ ఊహించనంత డోస్ ని ఇచ్చి ఆశ్చర్యం లో ముంచెత్తింది ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ రాశీ ఖన్నా డ్రెస్సే అంటే ఆశ్చర్య పోనక్కర లేదు.

  హైపర్:

  హైపర్:

  వచ్చే వారం సెప్టెంబర్ 30న దసరా రేసును టార్గెట్ చేస్తూ రామ్ ఒక భారీ హిట్ కొట్టడానికి ఈ ‘హైపర్' ద్వారా చాల గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఇప్పటిదాకా ఎన్నడూ లేని స్థాయిలో క్లీవేజ్‌ షో చేసిన రాశి హైపర్ ఆడియో ఫంక్షన్ లో పచ్చ గౌనులో మిలమిలా మెరిసిపోతూ తన ఎద అందాల్ని ప్రదర్శించే విషయంలోఏమాత్రం మొహమాట పడక పోవడం షాకింగ్ న్యూస్ గా మారింది

  టాప్‌ లీగ్‌ లక్ష్యంగా:

  టాప్‌ లీగ్‌ లక్ష్యంగా:

  దీనితో తాను దేనికైనా రెడీ అని ఇండికేషన్‌ రాశి ఇస్తున్నట్లు కనిపిస్తోందని ఆ కార్య క్రమానికి వచ్చిన చాలా మంది కామెంట్ చేసుకున్నట్లు టాక్ . మీడియం రేంజి హీరోయిన్‌ నుంచి టాప్‌ లీగ్‌లోకి అడుగుపెట్టడమే లక్ష్యంగా అడుగులేస్తున్నఈ ఢిల్లీ భామ అందాల ఆరబోత ఎంతవరకు రామ్ హైపర్ ను కాపాడ గలుగుతుందో చూడాలి.

  హద్దులేవీ లేవు:

  హద్దులేవీ లేవు:

  చూడడానికి అందంగా ఉంటుంది. ప్రతిభ కూడా పుష్కలంగా ఉంది. గ్లామర్‌ ప్రదర్శనలో హద్దులేవీ లేవు. అయినా ఎందుకో రాశీ ఖన్నాకు రావాల్సినంత గుర్తింపు రావడం లేదు. ఆమె తోటి హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పెద్ద హీరోల సినిమాలతో దూసుకుపోతూ ఉంటే.. రాశి మాత్రం ఇంకా కెరీర్‌లో ఎదుగుదల కోసం కుస్తీలు పడుతూనే ఉంది.

  గ్లామర్‌ డోస్‌ చూసి అందరూ ఆశ్చర్యపోయారు:

  గ్లామర్‌ డోస్‌ చూసి అందరూ ఆశ్చర్యపోయారు:

  అందుకే రాబోయే తన సినిమా ‘హైపర్‌'లో బబ్లీ బ్యూటీ రాశీ అందాల ప్రదర్శనను మోతాదు మించే చేసినట్టు కనబడుతోంది ట్రైలర్‌ చూస్తుంటే. తన గ్లామర్‌తో ఆ సినిమా ట్రైలర్‌కు ఓ ఊపు తెచ్చింది. ఇక, ఆడియో ఫంక్షన్‌లో ఆమె గ్లామర్‌ డోస్‌ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ ఫంక్షన్లో అందరి కళ్లూ ఆమెపైనే నిలిచాయి. పెద్ద పెద్ద అవకాశాలు అందుకోవాలంటే ఇలాంటివి తప్పవేమో మరి.

  ట్రెయిలర్ విడుదలయింది:

  ట్రెయిలర్ విడుదలయింది:

  సెప్టెంబర్‌ 30న విజయదశమి కానుకగా వరల్డ్‌వైడ్‌గా హైపర్ చిత్రం రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈరోజు హైపర్ ట్రెయిలర్ విడుదలయింది. ఈ కార్యక్రమానికి రాశీ ఖన్నా తన ఎద అందాలను సగానికి పైగా చూపుతూ వేసుకొచ్చిన డ్రెస్సుపై కామెంట్లు కురుస్తున్నాయి. ఎంత హైపర్ అయితే మాత్రం రాశీ ఖన్నా మరీ ఇంత హైపర్‌గా చూపిస్తుందా అంటున్నారు. బయటే ఇలా చూపిస్తే ఇక సినిమాలో ఏ స్థాయిలో చూపించి ఉంటుందో అంటున్నారు.

  సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వం:

  సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వం:

  రామ్‌ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌, రావు రమేష్‌, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, తులసి, హేమ, ప్రియ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్‌, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, ఆర్ట్‌: అవినాష్‌ కొల్లా, ఎడిటింగ్‌: గౌతంరాజు, మాటలు: అబ్బూరి రవి, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయనపల్లి, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్‌ శ్రీన్‌వాస్‌.

  త‌మిళంలోకి ఎంట్రీ:

  త‌మిళంలోకి ఎంట్రీ:

  తెలుగులో ఎటూ అగ్ర హీరోయిన్ స్థానానికి దగ్గరగా వచ్చిన రాశీ ఖన్నా త‌మిళంలోకి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇద్దామా అన్న‌ట్టుగా కొంత‌కాలంగా అటువైపు చూస్తోంది . అద‌ను చూసి అక్క‌డ ఓ మంచి సినిమా చేయాల‌నుకొంటూ వ‌చ్చింది. కాస్త ఆల‌స్య‌మైనా ఎట్ట‌కేల‌కి ఆ అవ‌కాశం రానే వ‌చ్చింది. సిద్ధార్థ్ క‌థానాయ‌కుడిగా తెరకెక్క‌నున్న త‌మిళ చిత్రం సైతాన్ కా బ‌చ్చా సినిమాలో హీరోయిన్‌గా రాశిఖ‌న్నా ఎంపికైంది. కార్తీక్ అనే ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించ‌నున్న ఈ చిత్రం త‌మిళంతో పాటు, హిందీ, తెలుగు భాష‌ల్లోకి వెళ్ల‌నుంది.

  అందుకే మరి:

  అందుకే మరి:

  ఆ మూడు భాష‌ల్లోనూ తెలిసిన క‌థానాయిక కాబ‌ట్టి రాశిఖ‌న్నానే క‌రెక్ట్ అనుకొంద‌ట చిత్ర‌బృందం. సిద్ధార్థ్‌లాంటి క‌థానాయ‌కుడి సినిమా కాబ‌ట్టి రాశిఖ‌న్నా కూడా ఇంత‌కంటే మంచి అవ‌కాశం మ‌రొక‌టి రాద‌ని ఫిక్సైపోయింది. వెంట‌నే గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేసింది. తెలుగులోలాగా త‌మిళంలోనూ దున్నేయాల‌ని ప్లాన్ చేసుకొంటోంది రాశి. అందుకే అన్న మాట ఈ అందాల ప్రదర్శన. మరి దృష్టిలో పడాలంటే తప్పదుకదా. కెరీర్ లో ముందుండాలంటే ఇవన్నీ చేయాల్సిందే గ్లామర్ ఇండస్ట్రీ లో

  English summary
  Rashi Khanna Hot Stills At Hyper Movie, she is playing as heroin with Ram Pothineni Audio Launch Event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X