»   » రేష్మి ఊహకందని విధంగా...? (హాట్ ఫోటోస్)

రేష్మి ఊహకందని విధంగా...? (హాట్ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జబర్దస్త్ యాంకర్ రష్మి ప్రస్తుతం సినిమాలతో బిజీ అయిపోయింది. ఇటీవల ఆమె నటించిన 'గుంటూరు టాకీస్' బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆడక పోయినా ఆమె అందాల ఆరబోతకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీంతో రష్మికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రస్తుతం రష్మి 'అంతం' అనే మరో సినిమాలో నటిస్తోంది. దర్శక నిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ లో రష్మిని చాలా హాట్ గా చూపించడంతో పాటు ఆమె అందమైన వీపుపై ఊహకు అందనిది జరుగబోతోంది అంటూ క్యాప్షన్ తగిలించారు.

గుంటూరు టాకీస్ మూవీలో గ్లామర్ పరంగా ఓ రేంజిలో రెచ్చిపోయిన రేష్మి......'అంతం' మరింత హాట్ అండ్ సెక్సీగా కనిపించబోతోందనే ప్రచారం మొదలైంది. ఈ సినిమా గురించి దర్శక నిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ మాట్లాడుతూ రష్మీ అందచందాలతో పాటు పెర్ పార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలో నటించింది అని ప్రకటించడం ద్వారా సినిమాలో రేష్మి గ్లామర్ షో భారీగానే ఉంటుందని చెప్పుకనే చెప్పారు.

స్లైడ్ షోలో అందం చిత్రానికి సంబంధించి రష్మి హాట్ ఫోటోస్...

సస్పెన్స్ థ్రిల్లర్

సస్పెన్స్ థ్రిల్లర్


సస్పెన్స్ థ్రిల్లర్ గా ‘అంతం' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

రష్మి గ్లామర్

రష్మి గ్లామర్


సినిమాలో సస్పెన్స్ తో పాటు రష్మి గ్లామర్ కూడా బాగానే చూపించబోతున్నారు.

అడల్డ్ పిక్చర్

అడల్డ్ పిక్చర్


సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని ఈ చిత్రం పెద్దలు మాత్రమే చూడదగ్గ ‘ఎ' సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రాన్ని వేసవిలో రిలీజ్ చేయబోతున్నారు.

నటీనటులు, సాంకేతిక వర్గం

నటీనటులు, సాంకేతిక వర్గం


నటీనటులు రష్మీ గౌతమ్, చరణ్ దీప్, వాసుదేవ్, సుదర్శన్. సాంకేతిక వర్గం ప్రొడక్షన్ బ్యానర్ - చరణ్ క్రియేషన్స్, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత - జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ - జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్, మ్యూజిక్ - కార్తిక్ రోడ్రిగ్జ్, స్టంట్స్ - రామ్ సుంకర, సౌండ్ ఎఫెక్ట్స్ - ఎతిరాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.లక్ష్మీపతి రావ్, బి.వేణు.

English summary
Rashmi Gautam Glamour treat in Antham Movie First Look.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu