»   » రష్మీ "క్యాష్ ఆన్ క్యారీ" : రెమ్యునరేషన్ అయినా, గ్లామర్ అయినా నిర్మొహమాటమే

రష్మీ "క్యాష్ ఆన్ క్యారీ" : రెమ్యునరేషన్ అయినా, గ్లామర్ అయినా నిర్మొహమాటమే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కెరీర్ లో బ్రేక్ అప్ పాయింట్ అనేది మిగిలిన రంగాల్లో ఏమోగానీ గ్లామర్ ఫీల్డ్ లో మాత్రం ఎప్పుడు వస్తుందో చెప్పలేం అంతే వేగంగా ఒక పీక్ పాయింట్ నుంచి పడిపోవటమూ మామూలే. రష్మి గౌతమ్‌ సినిమాల్లో గట్టిగానే ట్రై చేసి అవకాశాలు లేవని బుల్లితెరకి షిఫ్ట్‌ అయిన రష్మి గౌతమ్‌ నటిగా కాక "జబర్దస్త్ యాంకర్ గానే గుర్తింపు తెచ్చుకుంది. అసలంతకుముందు సినిమాల్లో చేసానని ఆమె చెప్తే తప్ప ఎవరికీ తెలియనంత ఫేం యాంకర్ గానే తెచ్చేసుకుంది ..

సినిమా తార ఎక్స్పోజింగ్ వేరూ యాంకరమ్మ వచ్చి అందాలు ఆరబోయటం వేరు. జనం నోళ్ళు వెళ్ళబెట్టాలంటే ఏం చేయాలో కొందరు చిన్న నిర్మాతలకు అర్థమైపోయింది. నటన లో రష్మీ మంచి పెర్ఫార్మరే అయినా 'గుంటూర్‌ టాకీస్‌' సినిమాకి రష్మి అందాలు ఎంతగా హెల్ప్‌ అయ్యాయనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందుకే రష్మితో సినిమాలు తీయడానికి చిన్న నిర్మాతలు పోటీ పడుతున్నారు. అంతం సినిమా ఫ్లాప్‌ అయినా కానీ రష్మి డిమాండ్‌ ఏమీ తగ్గలేదు. అసలు రష్మి కెరీర్ లో ఇప్పుడున్న ప్లస్ పాయిట్లేమిటీ..

 రష్మీ

రష్మీ "క్యాష్ ఆన్ క్యారీ" : రెమ్యున రేషన్ అయినా, గ్లామర్ అయినా నిర్మొహమాటమే

ఇలాంటి సినిమానే చేస్తా, ఇంత నిడివి ఉంటేనే సంతకం చేస్తా, ఇలాంటి బట్టలే వేసుకుంటానంటూ రష్మి కండిషన్లు ఏమీ పెట్టడం లేదు. తనకి కావాల్సిన పారితోషికం ఎంతో చెప్పి అదిస్తానన్న వారికి డేట్స్‌ ఇచ్చేస్తోంది.

 రష్మీ

రష్మీ "క్యాష్ ఆన్ క్యారీ" : రెమ్యున రేషన్ అయినా, గ్లామర్ అయినా నిర్మొహమాటమే

ఎటూ తాను మరీ అగ్రహీరోయిన్ రేంజ్ కి వెళ్ళను అన్న విషయం ఆమెకీ తెలుసు కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకుంటోంది. తనకూ కావాల్సిందేంటో నిర్మొహమాటం గా అడుగుతూనే. సినిమాకి తననుంచి ఏం కావాలో అంతే నిర్మొహమాటంగా ఇచ్చెస్తోంది.

జనాల దృష్టిలో చులకన భావం ఏర్పడుతుందా లాంటి

జనాల దృష్టిలో చులకన భావం ఏర్పడుతుందా లాంటి

ఆలోచనలేం పెట్టుకోకుండా ఆలస్యంగా తలుపు తట్టిన అదృష్టాన్ని సాంతం క్యాష్‌ చేసుకుంటోంది. ఎవరేం చేసినా, ఎన్ని పాట్లు పడినా అదంతా డబ్బు కోసమే అయినప్పుడు ఇక అందులో అడ్డదారి, రహదారి అంటూ తొక్కలో లెక్కలెందుకనేది ఆమె ఫిలాసఫీ ఏమో మరి.

 రష్మీ

రష్మీ "క్యాష్ ఆన్ క్యారీ" : రెమ్యున రేషన్ అయినా, గ్లామర్ అయినా నిర్మొహమాటమే

నిజానికి రష్మి ముందు చేసిన పాత్రల్లో ఆమెకి అటు డబ్బూ ఇత పేరూ రెండూ రాలేదు. గ్లామర్ ఫీల్డ్ లో ఎలాఉండాలో ఇప్పుడు బాగానే వంట పట్టించుకుంది.

రష్మీ

రష్మీ "క్యాష్ ఆన్ క్యారీ" : రెమ్యున రేషన్ అయినా, గ్లామర్ అయినా నిర్మొహమాటమే

ఒక్క సారి తన గలామర్ సత్తా ఏమిటో గుంటూర్ టాకీస్ తోనే నిరూపించేసింది. ఇక రెండో సినిమా అంతం కూడా సినిమా ఫెయిల్యూరే కానీ రష్మీ మాత్రం సక్సెస్ అనే చెప్పొచ్చు.

రష్మీ

రష్మీ "క్యాష్ ఆన్ క్యారీ" : రెమ్యున రేషన్ అయినా, గ్లామర్ అయినా నిర్మొహమాటమే

దేవా కట్టా తీసిన ప్రస్తానం లో మంచి పాత్రే అయినా అసలు రేష్మీ అన్న పేరు కూదా ఎవరికీ తెలియలేదు. అదే ఒక్క గుంటూర్ టాకీస్ తో రష్మీ చిన్న నిర్మాతల పెద్ద హీరోయిన్ అయిపోయింది. అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడా మనకే కాదు రష్మి కి కూడా అర్థమైపోయింది.

రష్మీ

రష్మీ "క్యాష్ ఆన్ క్యారీ" : రెమ్యున రేషన్ అయినా, గ్లామర్ అయినా నిర్మొహమాటమే

సమాచారం ప్రకారం ఒక్క షో కోసం 50000 నుంచీ 4 లక్షల వరకూ తీసుకుంటోందట. ఇక సినిమా అయితే 50,0000 పైమాటే. మొత్తానికి తనకేం కావాలో డిమాండ్ చేయతం లో రష్మి ఏ మాత్రం సంకోచించటం లేదట.

English summary
Jabardast anchor Rashmi Gautham has no qualms if gets asked remuneration for her performens
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu