బన్నీ రికార్డ్‌ను చెరిపేసిన రష్మి
టాలీవుడ్లో రికార్డులు మారిపోతుంటాయి. ఒకరికి సొంతమైన రికార్డ్ మరొకరు కొట్టేయడం పరిపాటే. అల్లు అర్జున్ రేసుగుర్రం సినిమాలోని సినిమా చూపిస్త మావ పాట యూట్యూబ్ లో అనేక వ్యూస్ సంపాదించుకుని అగ్రభగాన నిలిచింది. అయితే ఇపుడు ఆ రికార్డును తిరగరాసింది రష్మి. ఆమె చేసిన గుంటూర్ టాకీస్ సినిమాలోని నీకోసం పాట ఒక్క ఏడాదిలోనే ఎక్కువ వ్యూస్ సంపాదించుకుని బన్ని రికార్డును చెరిపేసింది.


Click it and Unblock the Notifications











