రేష్మి ఎలా ఒప్పుకుంది? ఇంత హాట్ గానా (వీడియో)

By Srikanya

హైదరాబాద్ : రేష్మి ..టీవి రెగ్యులర్ చూసేవారికి పరిచయం చేయనక్కర్లేని పేరు. జబర్దస్త్ పోగ్రామ్ తో ఆమె తెలుగు కుటుంబాలకి అంతలా దగ్గరైంది. అయితే ఆ పోగ్రామ్ లో ఆమె చాలా పద్దతిగా కనపడుతుంది. అలాంటి రేష్మి..సినిమా ప్రపంచానికి మాత్రం తనను తాను హాట్ గా పరిచయం చేసుకుంటోంది.

'చందమామ కథలు' చిత్రంతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గుంటూరు టాకీసు'. సిద్ధు జొన్నలగడ్డ, రేష్మి, శ్రద్ధాదాస్ ముఖ్యపాత్రల్లో ఆర్.కె. స్టూడియోస్ పతాకంపై ఎం.రాజ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్ టీజర్ ని విడుదల చేసారు. ఆ టీజర్ లో రేష్మి ఎన్నడూ లేనంత హాట్ గా కనపడుతోంది.

 Rashmi Gautam's Guntur Talkies Nee Sontham Teaser

ఈ సినిమా గుంటూరు స్లమ్ ఏరియా బ్యాక్ డ్రాప్ లో వచ్చే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని, ఇందులో ప్రవీణ్ ఎలాంటి మెసేజ్ ఇవ్వడం లేదని ఈ చిత్ర టీం అంటోంది. ఈ సినిమాలో 200 మంది స్థానిక కళాకారులకు అవకాశం ఇచ్చినట్లు వివరించారు. మానవీయ విలువల మేళవింపుతో సాగే ఈ చిత్రంలో అంతర్లీనంగా చక్కటి సందేశముంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

రేష్మి సినిమాకి బాలయ్య అండ

దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ.... చందమామ కథలు తర్వాత నేను చేస్తున్న సినిమా ఇదన్నారు. గుంటూరు పట్టణంలో జరిగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, అందుకే దీనికి ఈ టైటిల్ పెట్టామని, పూర్తిస్థాయి కామెడీ చిత్రమిదని అన్నారు. ఇందులో నాలుగు పాటలున్నాయని, ఇప్పటికే షూటింగ్ పూర్తైందని అన్నారు.

యాంకర్ రేష్మి దగ్గర పాలు లేవు(వీడియో)

హీరో సిద్ధు మాట్లాడుతూ తనకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ అన్నారు. ముఖ్యంగా జాతీయ అవార్డు పొందిన ప్రవీణ్‌గారితో పనిచేయడం ఆనందంగా వుందని అన్నారు.

రేష్మి హాట్ సీన్స్ హైలెట్ (వీడియో)

రేష్మి మాట్లాడుతూ టీవి యాంకర్‌గా చేస్తున్న తనకు ఈ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం కల్పించిన ప్రవీణ్, ప్రొడ్యూసర్ ఆర్.కెలకు థ్యాంక్స్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X