twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లెస్బియన్ పాత్రలో రష్మీ.. వైరల్ ఫోటోషూట్.. హీటెక్కించేందుకు రెడీ

    |

    బుల్లితెరపై హాట్ యాంకర్‌గా యూత్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న రష్మీ.. వెండితెరపైనా మ్యాజిక్ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. అయితే బుల్లితెరపై సక్సెస్ అయినంతగా సినీ రంగంలో విజయాన్ని చవి చూడలేకపోతోంది. హాట్ హాట్ ఎక్స్‌పోజింగ్స్‌తో కుర్రకారుకు మత్తెక్కించినా.. సరైన హిట్ మాత్రం దక్కించుకోలేకపోతోంది.

    హాట్ హాట్ ఫోటో షూట్‌లతో..

    ఓ వైపు షూటింగ్‌లతో బిజీగా ఉంటూనే హాట్ ఫోటో షూట్‌లతో నెటిజన్లను పలకరిస్తూ ఉంటుంది. బుల్లితెర అభిమానులే కాక.. సోషల్ మీడియాలో రష్మీని ప్రత్యేకంగా ఫాలో అయ్యే ఫ్యాన్స్ కూడా ఉంటారు. ఈ ఫోటోషూట్‌లతో వైరల్ అవుతూ ఉంటుంది. సంప్రదాయ దుస్తుల్లోనూ కాకుండా మోడ్రన్ దుస్తుల్లో ఉన్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తుంది.

     తాజా ఫోటో షూట్ వైరల్..

    తాజా ఫోటో షూట్ వైరల్..

    తాజాగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్యాంట్, షర్ట్ వేసుకున్న రష్మీ.. ఈ పిక్స్‌లో రచ్చ చేస్తోంది. బ్లూ జీన్స్, వైట్ షర్ట్ ధరించిన రష్మీ.. తన షర్ట్‌ను పైకి ఎత్తి నడుమును చూపిస్తూ నెటిజన్లను మత్తెక్కించింది. ప్రస్తుతం రష్మీ చేసిన ఈ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ కాసాగింది.

    వర్కౌట్ కాని ఎక్స్‌పోజింగ్‌

    వర్కౌట్ కాని ఎక్స్‌పోజింగ్‌

    బుల్లితెరపై హాట్‌గా కనిపించిన.. ఫేమస్ అయిన రష్మీ వెండితెరపై తేలిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క హిట్టు కొట్టలేకపోతోంది. గుంటూరు టాకీస్ సినిమాలో రెచ్చిపోయి నటించినా.. అంతగా అవకాశాలను తెచ్చిపెట్టలేదు. వెండితెరపై అందాలను ఆరబోసినా రష్మీకి సరైన విజయాన్ని మాత్రం అందుకోలేకపోతోంది.

    వెబ్ సిరీస్‌లోకి..

    వెబ్ సిరీస్‌లోకి..

    ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ సిరీస్‌లకే క్రేజ్ ఎక్కువగా ఉంటోంది. అక్కడ సెన్సార్ లాంటివి ఉండకపోవడంతో.. బోల్డ్ కాన్సెప్ట్స్‌తో రెచ్చిపోతున్నారు. హద్దులు మీరి శృంగార సన్నివేశాలను రక్తికట్టించేస్తున్నారు. అలా బోల్డ్ స్టోరీస్‌కు.. వెబ్ సిరీస్‌లు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. అలాంటి ఫ్లాట్ ఫామ్‌లోకి రష్మీ ఎంటర్ కానుంది.

    Recommended Video

    Cine Box : RRR Updates,Rajamouli Fully Focused On NTR And Ram Charan For RRR !
    లెస్బియన్ పాత్రలో..

    లెస్బియన్ పాత్రలో..

    తాజాగా అందిన సమాచారం మేరకు.. రష్మీ ఓ బోల్డ్ పాత్రలో నటించనుంది. లెస్బియన్ క్యారెక్టర్‌లో రష్మీ కనిపిస్తోందంటూ వార్తలు హల్ చల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ కాన్సెప్ట్‌తో ఎన్నో వెబ్ సిరీస్‌లు వచ్చి.. హల్ చల్ చేశాయి. మరి రష్మీ ఈ పాత్రను ఏ రేంజ్‌లో నటిస్తుందో చూడాలి.

    English summary
    Rashmi Gautham Photo Shoot Goes Viral. Buzz Is That Rashmi Is Going To Play Lesbian Character In A Web Series.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X