For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఏందిబే ఎట్టాగా ఉంది ఒళ్ళు: రష్మీ టైప్ క్లాసిక్ ఇదేనట
News
oi-Naresh Kumar
By Naresh Kumar
|
Recommended Video
Anchor
Rashmi
Gautham
Sungs
Populer
Mass
Song
రష్మీ..
క్లాస్
కాదు
మాసే..
తెలుగులో యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టి అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయిన రష్మి.... అటు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు యాంకర్‌గా కొనసాగుతూనే సినిమాల్లో నటిగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ... సినిమాల్లో కూడా నటిస్తూ బాగానే పాపులర య్యిందీ గ్లామరస్ యంకర్..
అయితే యాంకర్‌గా అందాలు ఆరబోయటం, సినిమాల్లో మరీ సెక్సీగా కనిపించటమే కాదు నేను ఊర మాస్ అనే రేంజ్లో తనలో ఉండేమూడో కోణాన్ని కూడా బయటపెట్టింది ఎక్స్ట్రా జబర్దస్త్ బేబీ, తాజాగా ఆమె నటించిన 'నెక్ట్స్ నువ్వే' చిత్రం విడుదలకు రెడీగా ఉంది. ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా పాత పాటలంటే తనకెంతో ఇష్టమని, పాత పాటలు అద్భుతంగా ఉంటాయని ఆమె తెలుపుతుంటే.. ఏంటీ రష్మీయేనా మాట్లాడుతుంది అనుకున్నారంతా.
అయితే పాత పాటలంటే మరీ పాతవి అనుకుంటారేమో.. మెగాస్టార్ చిరంజీవి నటించిన పాటలంటూ మళ్లీ వస్తున్న డౌట్ క్లియర్ చేసింది. మరి చిరు చిత్రంలోని పాత పాటలంటే కాస్త క్లాసిక్ టచ్ ఉన్న పాటలేమో అని అనుకోవచ్చు. దీనిపై కూడా క్లారిటీ ఇచ్చింది రష్మీ. 'ఘరానా మొగుడు' సినిమాలోని 'ఏందిబే ఎట్టాగా ఉంది ఒళ్లు..' అనే పాట అంటే రష్మీకి చాలా చాలా ఇష్టమని తెలిపింది. ఎంత ఇష్టమంటే.. స్పాట్లో ఆ పాట కూడా పాడేసింది. ఇది చాలు రష్మీ ఎంత ఊర మాసో తెలియడానికి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: next nuvve rashmi gautham jabardasth extra jabardasth gharana mogudu chiranjeevi megastar నెక్స్ట్ నువ్వే రష్మీ గౌతమ్ జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ చిరంజీవి మెగాస్టార్ ఘరానా మొగుడు
English summary
Jabardast Anchor and Actress Rashmi Gautham sungs Megastar Chiranjeevi's populer Mass Son "endi be ettaga undi Ollu" from his Movie Gharana Mogudu on Next Nuvve Movie Pramotions .
Story first published: Tuesday, October 31, 2017, 10:32 [IST]
Other articles published on Oct 31, 2017