»   » అమ్మ పాత్రే కాదు ఐటమ్ కైనా రెడీ

అమ్మ పాత్రే కాదు ఐటమ్ కైనా రెడీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

రమ్యక్రిష్ణ కృష్ణవంశీని, కళ్యాణి సూర్య కిరణ్ ని, పెళ్లాడినట్టే తాను ఓ దర్శకుడిని పెళ్లాడిన అందాల రాశి దర్శకుడు శ్రీనివాస్ ని పెళ్లడిన అందాల రాశి. పాపం ఏ మూహర్తాన పెళ్ళాదిందో తెలియదు కానీ, భారీ అందాల భామకి సుఖం లేకుండా పోయిందట. భర్తని డైరక్టర్ గా నిలిపేందుకు అమ్మడు మహారాజశ్రీ అనే చిత్రాన్నితీసి చేతులు కాల్చుకొంది. ఇప్పటికే సినిమాల్లేక అమ్మ పాత్రల్ని కూడా పోషించేందుకు సిద్దమైన ఈ అమ్మడు ఆ మధ్య టీవి షోల్లో కూడా చేసి కొంత వెనకేసుకున్నా..మహారాజశ్రీకి చేసిన అప్పులు తీరక పోవటంతో స్లిమ్మ్ గా తయ్యారై ఐటమ్స్ చేసి సంపాదించాలని భావిస్తోందట. ఇందుకోసం అమ్మడు ఓ జిమ్ లోనూ జాయినయ్యిందట. మరి ఈ భారీ అందాలు కరిగేదెప్పుడో? ఆఫర్లు వచ్చేదెప్పుడో? కష్టాలు తీరెదెప్పుడో? అని అమ్మడి సన్నిహితులు చెవులు కొరుకుంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu