ఒకప్పుడు 'పెళ్ళాం ఊరిళెతే', 'వినోదం' వంటి చిత్రాల ద్వారా పాపులర్ అయిన హీరోయిన్ రవళి. ఆమె ఆ మధ్య సినీ జీవితానికి స్వస్తి చెప్పి నీలి కృష్ణ అనే పారిశ్రామికవేత్తను పెళ్ళాడి లైఫ్ లో సెటిలైంది. తాజాగా (29th May) ఆమె ఓ పాపకు జన్మ నిచ్చి తల్లి అయింది. హైదరాబాద్ లోని ఓ ప్రైవైట్ హాస్పటిల్ లో సేఫ్ గా డెలవరీ అయ్యింది. తల్లీ,బిడ్డ క్షేమమని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.