నిర్మాతగా మారుతున్న మరో దర్శకుడు

ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధమైంది. అది యూత్ కి పట్టే అందమైన ప్రేమకథట. ఆ ప్రేమకథలోనే అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ వుంటాయి. వాస్తవానికి 'ఆటాడిస్తా' తర్వాత రవికుమార్ డైరెక్షన్‌లో సినిమా నిర్మించేందుకు ఒక ఎన్నారై నిర్మాత ముందుకు వచ్చారు. అయితే రాజీ పడకుండా తాననుకున్నట్లు సినిమా తీయాలంటే స్వయంగా నిర్మాణంలోకి దిగడమే బెటరని ఆయన భావిస్తున్నారు. దాంతో తాను అనుకున్న విథంగానే సినిమా తియ్యటమే కాక లాభ నష్టాలకి తనదే భాధ్యత ఉంటుంది.త్వరలో అతను తన నిర్మాణ సంస్థను లాంఛనంగా ప్రారంభించనున్నాడు.బెస్టాఫ్ లక్


Click it and Unblock the Notifications











