దేవరాయుల వంశంలో రవితేజ
రవితేజ త్వరలో శ్రీకృష్ణ దేవరాయులు ముని..ముని మనవడుగా రవితేజ కనిపించనున్నాడు. ఆ గొప్ప చక్రవర్తి వారసుడు ఈ కాలంలో ఏం చేస్తున్నాడు అన్నదానికి ఓ బర్నింగ్ ఇష్యూని ముడేసి కృష్ణవంశి సినిమా చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. పూర్తి స్దాయి ఎంటర్టైనర్ గా సాగే ఈ కథలో రవితజ రెగ్యులర్ విరుపులకు దూరంగా ఉంటాడని తెలుస్తోంది. ఈ చిత్రం వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ప్రస్తుతం రవితేజ..సముద్రఖని దర్శకత్వంలో శంభో శివ శంభో చిత్రంలో ప్రధాన పాత్ర చేస్తున్నాడు. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం నాడోడిగల్ అనే తమిళ సినిమాకు రీమేకు. ఇందులో రవితజతో పాటు అల్లరినరేష్ కూడా కనిపించనున్నాడు. ఇక కృష్ణవంశి మహాత్మ చిత్రం ఈ రోజు రిలీజ్ కానుంది. అనంతరం ఈ కొత్త స్క్రిప్టులో కూర్చుంటారు.
రవితేజ మహాత్మ కృష్ణవంశి నాడోడిగల్ బెల్లంకొండ సురేష్ అల్లరి నరేష్ శ్రీకృష్ణ దేవరాయులు ravi teja krishna vamsi nadodigal samdurakhani allari naresh bellamkonda


Click it and Unblock the Notifications