సెక్స్ స్కాండల్ సైరాభానుతో రవితేజ బ్రదర్ ఎఫైర్...!?

By Sindhu

సెక్స్ స్కాండల్ లో డైరెక్ట్ గా దొరికి, డ్రగ్స్ స్కాండల్ తోనూ బలమైన సంబంధాలున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న యువనటి సైరాభాను గురించి ఫిలింనగర్ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చర్చకొస్తున్నాయి. కొంతకాలం సైరాభాను ఎవరో, ఏం చేస్తుందో పట్టించుకోని సినిమా సర్కిల్స్..ఒకేసారి రెండు స్కాండల్ లో ఇరుక్కున్న ఆమెను గురించి కూపీ లాగడం స్టార్ట్ చేశాయి.

డ్రగ్స్ స్కాండల్ లో దొరికిన రవితేజ బ్రదర్ భరత్ తో సైరాభానుకి చాలా కాలంగా అఫైర్ ఉందని, అతనితో ఆమె సహజీవనం కూడా చేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ గుసగుసలకి బలం చేకూరుస్తూ గతంలో వీళ్లిద్దరూ పలు పబ్లిక్ ఫంక్షన్స్ కి కలిసి అటెండ్ అయిన ఆధారాలూ కనిపిస్తున్నాయి. పోలీసులకి రవితేజ సోదరులు దొరికిన టైమ్ లోనే సైరాభాను కూడా దొరికేసి ఉండేదని, అయితే ఆమె లిప్తపాటులో అక్కడ్నుంచి తప్పించుకోగలిగిందని పోలీస్ వర్గాలంటున్నాయి. అయితే నాటకీయ పరిస్థితుల్లో సైరాభాను రెండ్రోజుల వ్యవధిలో సెక్స్ స్కాండల్ లో పోలీసులకి దొరికిపోయింది.

రవితేజ సోదరుడి ఇలాగైనా కానీ సైరాభానుకి చిత్ర పరిశ్రమలో ఇంకా చాలా కాంటాక్ట్స్ ఉన్నాయని, అందుకే చిన్న నటి అయినా బడా స్టార్లకు తీసిపోని విలాసవంతమైన జీవితం సాగిస్తోందని రూమర్స్ ఉన్నాయి. పెద్ద స్టార్లు తమ పేర్లు రాకుండా జాగ్రత్త పడగలుగుతున్నా పోలీసులు ఈ చిన్న పక్షులని మాత్రం వలలో బలంగా ఇరికించి, పెద్దోళ్లని లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ ప్రయత్నం ఫలితాలనే ఇస్తుందో లేక అన్నికేసుల్లానే ఇదీ కాలగర్భంలో కలిసిపోతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X