రవితేజ తమ్ముడుతో ఆమె?

ఈ మధ్యనే ఎఫ్ బార్ లో వీళ్ళిద్దరూ కలసి డాన్స్ చేసారని, అదే సమయంలో పరిచయస్తులైన సినిమావాళ్ళు అక్కడ పలకరిస్తే...ఆమెను తీసుకువచ్చి పరిచయం చేసాడని అంటున్నారు. అంటే ఈ సంభంధాన్ని అఫీషయల్ గానే కొనసాగించటానికి ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. రవితేజ కూడా ఈ విషయంలో చూసిచూడనట్లు ఉంటున్నాడని చెప్తున్నారు. ఇక ఆమె కూడా త్వరలోనే అతన్ని పెళ్ళిచేసుకోనున్నట్లు బిహేవ్ చేస్తోందని ఆమె శ్రేయాభిలాషులు చెవులు కొరుక్కుంటున్నారు. ఏదైమైనా పేజి త్రి సంగతులు కొద్దిగా గమ్మత్తుగా ఉంటుందని, అయితే కొన్ని విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే రాబోయే చాలా ప్రమాదాలు తప్పుతాయని సీనియర్స్ సలహాలు ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications











