»   » దెబ్బ ఎలా ఉంటుందో...రుచిచూపిస్తాం: రవితేజ

దెబ్బ ఎలా ఉంటుందో...రుచిచూపిస్తాం: రవితేజ

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిరుతపులి పంజా దెబ్బ ఎలా ఉంటుందో...రుచిచూపిస్తాం. ఈ పోరాటంలో గెలుపు ఎవరిదైనా...ఆనందం మాత్రం అందరిదీ. ఉన్నతమైన లక్ష్యంతో ఆడుతున్న ఈ ఆట అందరినీ అలరించడం ఖాయం. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం అంటున్నారు రవితేజ. ఈ నెల 13న హైదరాబాద్‌ లాల్‌ బహుద్దూర్‌ స్టేడియంలో జరగనున్న 'టి-20 కప్‌' స్టార్ క్రికెట్ లో పాల్గొంటున్న సందర్భంగా ఆయన్ని కలిసిన మీడియాతో ఈ రకంగా స్పందించారు. చిరు చీతాస్‌ టైటిల్ తో చిరంజీవి కెప్టెన్ గా రవితేజ పాల్గొనే టీమ్ ముందుకెళ్తుంది. ఈ టీమ్‌ మెంబర్స్...రామ్ ‌చరణ్‌, రవితేజ, అల్లు అర్జున్‌, ఆకాష్‌, రాణా, అయ్యప్ప, రఘు, సచిన్‌, అజయ్‌, వైభవ్‌, నితిన్‌, రాఘవేంద్ర, బ్రహ్మాజి, శ్రీహరి, శివబాలాజి, మాదాల రవి, జీవి, వడ్డే నవీన్‌, సందీప్‌. బెస్టాఫ్ లక్ రవితేజ.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu