ఆర్‌ఎఫ్‌సిలో రవితేజ ‘దరువు’ భారీ సెట్

రవితేజకు మాస్‌లో ఉన్న ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని అతని బాడీ లాంగ్వేజ్ కి తగినట్లుగా అతని కోసమే చేసిన సబ్జెక్టు ఇది. ఎంటర్‌టైన్మ్ంట్‌ను కోరుకునే ప్రేక్షకులను పూర్తి సంతృప్తి పరిచే చిత్రంగా 'దరువు' రూపొందిస్తున్నామని తెలిపారు.
రవితేజ సరసన తాప్సీ కథానాయికగా నటిస్తుండగా...బ్రహ్మానందం, షాయాజీ షిండి, రఘుబాబు, అవినాష్, సుశాంత్ సింగ్, సన, ఎంఎస్ నారాయణ, ధర్మ వరపు సుబ్రహ్మణ్యం, వెన్నెల కిషోర్, ప్రత్యేక పాత్రలో ప్రభు నటిస్తున్న ఈ చిత్రానికి కథ-స్ర్కీన్ ప్లే : శివ, ఆది నారాయణ, మాటలు : రమేష్ గోపి, అనిల్ రావిపూడి, సంగీతం : విజయ్ ఆంథోని, ఎడిటింగ్ : గౌతం రాజు, పాటలు : భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, ఫోటో గ్రఫీ : వెట్రివేల్, ఆర్ట్ : ఎ.ఎస్. ప్రకాష్, కో డైరెక్టర్స్ : సత్యం బాబు, ఆదినారాయణ, అసోసియేట్స్ : హరి, రాధాకృష్ణ, సాయి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : చిట్టూరి శ్రీనివాసరావు, సమర్పణ : శ్రీమతి నాగమునీశ్వరి, నిర్మాత : బూరుగుపల్లి శివరామకృష్ణ, దర్శకత్వం : శివ


Click it and Unblock the Notifications











