రవితేజ, శ్రియ 'డాన్ శీను' రిలీజ్ డేట్ కన్ఫర్మ్...

By Srikanya

రవితేజ,శ్రియ కాంబినేషన్ లో రెడీ అయిన డాన్ శీను చిత్రం ఆగస్టు 6న రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత వెంకట్ మీడియాకు తెలియచేసారు. ఈ సందర్భంగా నిర్మాత చిత్రం గురించి మాట్లాడుతూ...'మా సంస్థ ఇంతకు ముందు రవితేజ హీరోగా నిర్మించిన 'కిక్' చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ సినిమా తర్వాత ఆయనతో నిర్మించిన ఈ సినిమా కూడా విజయవంతమవుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం రూపొందడమే నా నమ్మకానికి కారణం' అన్నారు.

ఇక సమర్పకుడు అచ్చిరెడ్డి మాట్లాడుతూ..'రవితేజ కెరీర్‌లోనే హయ్యస్ట్ ప్రింట్స్‌తో ఈ చిత్రం విడుదలవుతోంది. చిత్రం రీరికార్డింగ్ పూర్తయింది. మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్టు 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. మా బేనరులో ఇది మరో సెన్సేషనల్ హిట్ అవుతుంది' అన్నారు. గోపీచంద్ మలినేని దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్, ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి, సంగీతం: మణిశర్మ అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X