రవితేజకు ఎనర్జీ గురించి దీక్షా సేధ్ సందేహం..

By Srikanya

"రవితేజతో పనిచేస్తుంటే టైమ్‌ ఇట్టే గడచిపోతుంది. కెమెరా ముందుకెళితే చాలు..చెలరేగిపోతారాయన. ఒక్కోసారి..ఇంతటి ఎనర్జీ ఈయనకు ఎలా వచ్చింది? అనే సందేహం వచ్చేది. ఈ సినిమా మొదలయ్యాక...రవితేజ నటించిన కొన్ని సినిమాలు చూశాను. అంతే...ఆయన వీరాభిమానిని అయిపోయాను. నిజంగా రవితేజ గ్రేట్‌ ఆర్టిస్‌ అంటూ పొగడ్తల్లో ముంచెత్తెస్తోంది దీక్షాసేధ్. 'వేదం' చిత్రంతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ రవితేజ సరసన 'మిరపకాయ్‌' లో చేస్తోంది. దాంతో రవితేజనే ప్రస్తుతం పూర్తి బిజీగా, కంటిన్యూగా సినిమాలు చేస్తున్న హీరోనే అని అర్దం చేసుకున్నట్లుంది. దాంతో ఇట్లా భజన చేసే కార్యక్రమం పెట్టుకుంది అంటున్నారు సినిమా జనం. ఇక ఈ అందాలభామ భవ్య క్రియేషన్స్‌ చిత్రంలో గోపీచంద్‌ సరసన కూడా నటిస్తున్నారు. రచయిత నుంచి దర్శకుడుగా మారుతున్న బి.వి.యస్ రవి ఈ చిత్రం డైరక్ట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X