రవితేజ రెమ్యూనరేషన్ కి బదులు గా అలా చేస్తున్నాడా..?
రవితేజ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో రమేష్ పుప్పాల నిర్మించిన 'మిరపకాయ్" 24నుంచి సంక్రాంతి సంబరాలకు కు పోస్ట్ పోన్ అయింది. ఈ సినిమాకి సంబంధించి హీరో రవితేజ ఓ కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. అదేమిటంటే ఈ చిత్రం నైజాం హక్కులు రవితేజ తీసుకున్నాడు. నైజాంలో గీతా ఆర్ట్స్ ద్వారా ఈ చిత్రం రిలీజ్ అవుతోందని అందరూ అనుకుంటున్నారు. కానీ, రెమ్యునరేషన్ కి బదులుగా ఈ రైట్స్ తీసుకున్నాడో లేక డబ్బు పెట్టి కొనుక్కున్నాడో తెలీదుగానీ మొత్తానికి నైజాం హక్కులు మాత్రం రవితేజ తీసుకున్నాడు. గీతా ఆర్ట్స్ ద్వారా చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు. ఫస్ట్ టైమ్ డిస్ట్రిబ్యూటర్ గా లేక కారం మాత్రమే మిగులుస్తుందో వేచి చూడాల్సిందే...
రవితేజ రిచా గంగోపాద్యాయ అల్లు అరవింద్ శంకర్ రమేష్ పుప్పాల ravi teja richa gangopadhyay shankar ramesh puppala


Click it and Unblock the Notifications