ఆ హీరోలకు రవితేజ నే ఇన్స్ పిరేషన్...!
రవితేజ చాల మంది చిన్న చిన్న హీరోలకు ఇన్స్పిరేషన్ గా నిలిచాడు. ఎందుకంటే, ఆతను ఈ స్థాయికి రావడానికి ఎంత కష్ట పాడ్డాడో అందరికి తెలుసు. కానీ, అతని తమ్ముళ్ళు ఆ ఇమేజ్ ని పాడుచేస్తున్నారు. ఇటీవలే, రవితేజ తమ్ముళ్ళు, రఘుబాబు మరియు భరత్ డ్రగ్ విషయంలో పట్టుపడ్డారు. ఈ విషయం కొంచం సీరియస్సే అయిన రవితేజ ఏ మాత్రం రెస్పాండ్ అవ్వలేదు. వాళ్లిద్దరిని బయటకి తీసుకరావడానికి ముందుకు రాలేదు. దీనికి కారణం, రవితేజకి కూడా సంభంధం ఉందని కొందరు, ఒక వేళ వాళ్ళిద్దరిని బయటకి తీసుకవస్తే వారిని సపోర్ట్ చేసినట్టవుతుందని ఇంకొందరు అంటున్నారు. ఏదేమైనా, రవితేజ కెరీర్ పాడవకుండా ఉండాలంటే, వాళ్ళని సరైన దారిలో పెడితే తప్ప అది జరగదు. ఒక వేళ మల్లీ వాళ్ళు అల చేస్తే మాత్రం తప్పకుండా, రవితేజ కెరీర్ పై ప్రభావం చూపుతుంది.


Click it and Unblock the Notifications











