రవితేజ టైటిల్ 'కిక్'

By Staff

Ravi Teja
ప్రస్తుతం 'నేనింతే' అంటూ 'బలాదూర్' గా తిరుగుతున్న రవితేజ తర్వాత 'కిక్' ఇస్తాడని తెలుస్తోంది. 'అతనొక్కడే' ఫేమ్ సురేంద్రరెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ చేయనున్న ఈ చిత్రానికి 'కిక్' అనే టైటిల్ ని ఫిల్మ్ ఛాంబర్ లో రిజస్టర్ చేసారు. 'అతిథి' చిత్రంతో వెనక్కి వెళ్ళి పోయిన సురేంద్ర కసిగా ఈ సినిమాని రూపొందించటానికి ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

ఇక ఇప్పటికే ఈ సినిమాకి వక్కంతం వంశి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడని బెటర్ మెంట్స్ కోసం కూర్చుంటున్నారని అనుకుంటున్నారు. ఇక రవితేజ కూడా సురేంధ్ర చెప్పిన లైన్ విని ఓ.కె.చేసాడని త్వరలో పూర్తి కథ విని షూటింగ్ డేట్స్ ఫిక్స్ చేస్తాడని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇలియానా ఎంపిక చేసారు. మరో ప్రక్క రవితేజ నేనింతే లో బిజీగా ఉన్నాడు.పూరీ దర్శకత్వంలో ఈ సినిమా భారీగా తెరకెక్కుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X