'క్రాక్' న్యూ ఇయర్ సర్ ప్రైజ్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ పెంచడానికి న్యూ ప్లాన్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం బాక్సాఫీస్ హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోల్లో రవితేజ ఒకరు. మాస్ మహారాజా సక్సెస్ చూసి చాలా కాలమయ్యింది. ఎలాగైనా ఈ సినిమాతో హిట్టు కొట్టి తన భవిష్యత్తు ప్రాజెక్టులపై అంచానాలను పెంచాలని అనుకుంటున్నాడు. ఇక సినిమాపై అభిమానుల్లో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

సొగసులతో ఆకట్టుకొంటున్న క్యాథెరీన్ త్రెసా ఫోటోషూట్.

థియేటర్స్ కు కూడా జనాలు బాగానే వస్తున్నారని ఇటీవల మెగా హీరో సినిమాతో చాలా క్లియర్ గా అర్ధమయ్యింది. ఇక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన క్రాక్ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండగా ఈ సినిమాకు కూడా మంచి ఓపెనింగ్స్ వస్తాయని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉంది. సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ న్యూ ఇయర్ సందర్భంగా చిత్ర యూనిట్ అంచనాలను మరింత పెంచడానికి సిద్ధమైంది.

Ravi teja krack team new year plan with trailer

జనవరి 1న క్రాక్ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. తప్పకుండా బాక్సాఫీస్ ఓపెనింగ్స్ కు అది ఉపయోగ పడుతుందనే కామెంట్స్ వస్తున్నాయి. డైరెక్టర్ గోపిచంద్ మలినేని , రవితేజ కాంబినేషన్ లో ఇదివరకే డాన్ శీను, బలుపు సినిమాలు రాగా అవి మంచి విజయాన్ని అందుకున్నాయి. అందుకే ఈ సినిమా కూడా తప్పకుండా హిట్ అవుతుందనే సెంటిమెంట్ టాక్ నడుస్తోంది. మరి ఆ అంచనాలను సినిమా ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.

తేజస్వి మదివాడ అందం చూడతరమా? గుండెలదిరేలా హాట్ హాట్ ఫోటోషూట్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X