శృంగార దేవతలా ఉంది: రవితేజ న్యూ హీరోయన్ హాట్ టాపిక్, 20 ఏళ్ల వయసులోనే ఇలా....(ఫోటోస్)

By Bojja Kumar

Recommended Video

శృంగార దేవత : రవితేజ న్యూ హీరోయన్ హాట్ టాపిక్

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దర్శకుడు ఇంతకు ముందు 'సోగ్గాడే చిన్నినాయనా', 'రారండోయ్ వేడుక చూద్దాం' లాంటి హిట్ చిత్రాలు చేయడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ద్వారా మాళవిక శర్మ అనే హీరోయిన్ తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఈ పాప గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది.

రవితేజ స్పీడుకు ఆమె సెక్సీనెస్ తోడైతే...

రవితేజ స్పీడుకు ఆమె సెక్సీనెస్ తోడైతే...

తెరపై రవితజ స్పీడు ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతడి స్పీడుకు తగిన కత్తి లాంటి హీరోయిన్ దొరికితే టైమింగ్ అదిరిపోద్ది. శృుంగార దేవతలా సెక్సీగా ఉండే హీరోయిన్ అయితే అటు ఎంటర్టెన్మెంట్, ఇటు గ్లామర్ తోడై అభిమానులకు మంచి కిక్ ఇస్తాయి.

ఎవరీ మాళవిక శర్మ

ఎవరీ మాళవిక శర్మ


మాళవిక శర్మ విషయానికొస్తే.... ఆవిడ ఓ ఇంటర్నెట్ సంచలనం. ఇటీవలే 20వ వడిలోకి అడుగు పెట్టింది. కొన్ని సీరియల్స్, యాడ్ ఫిల్మ్స్ లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

మాళవిక శర్మ ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ చూస్తే ఈ అమ్మడి వ్యవహారం మీకు ఇట్టే అర్థమవుతుంది. తన అందాల ప్రదర్శనతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది.

చదువుకుంటూనే సినిమాల్లో

చదువుకుంటూనే సినిమాల్లో

ప్రస్తుతం మాళవిక శర్మ తన చదువు కొనసాగిస్తూనే.... అటు సీరియల్స్, యాడ్స్, సినిమాలు అంటూ దూసుకెళుతోంది.

ఆమె అందానికి ఫిదా అవుతున్న తెలుగు కుర్రాళ్లు

ఆమె అందానికి ఫిదా అవుతున్న తెలుగు కుర్రాళ్లు

మాళవిక శర్మకు రవితేజ సినిమాలో అవకాశం దొరికింది అని తెలిసినప్పటి నుండే ఆమె గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చయడం ప్రారంభించిన తెలుగు కుర్రాళ్లు ఆమె అందం చూసి ఫిదా అవుతున్నారు.

సినిమా వివరాలు

సినిమా వివరాలు

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నారు. ముకేశ్ కెమెరామెన్‌గా చేస్తున్నారు. ప్రియదర్శి, ప్రవీణ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈచిత్రం టైటిల్ త్వరలో ప్రకటించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X