యువత దర్శకుడుతో రవితేజ!!

సురేందర్ రెడ్డి తో చేస్తున్న కిక్ చిత్రం పూర్తయిన వెంటనే ఈ చిత్రం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.అలాగే ఆదిత్యారామ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇక యువత చిత్రంలో హ్యాపీడేస్ హీరో నికిల్..మేనరిజమ్స్ రవితేజ ని అనుకరించటం,అలాగే మార్నింగ్ షోకే పాజిటివ్ రిపోర్టు రావటం,ఫన్ ఎంటర్ టైనర్ కావటం ఈ ప్రాజెక్టు ఓకే కావటానికి కలసి వచ్చిన అంశం.బెస్టాఫ్ లక్ పరుశరామ్


Click it and Unblock the Notifications











