మాస్ మహారాజ్ రవితేజను వరించిన మరో భా..రీ...అవకాశం..!

By Sindhu

మాస్ మహారాజ్ గా పేరు తెచ్చుకున్న రవితేజకు ఓ భారీ అవకాశం వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. 'యుటివి" మోషన్ పిక్చర్స్ టాలీవుడ్ లో వరుసగా సినిమాలు నిర్మించాలనుకుంటోందట. కాగా ఈ సంస్థ దృష్టి రవితేజపై పడిందని తెలుస్తోంది. మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న రవితేజతో సినిమాలు చేస్తే హిట్, మినమమ్ గ్యారంటీ సినిమాలు చెయ్యొచ్చని భావిస్తోందట ఈ సంస్థ. దాంతో రవితేజ హీరోగా ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

'యుటివి"లాంటి సంస్థ భారీగా ఖర్చు పెట్టి సినిమాలు చేయగలదు కాబట్టి, ఈ సంస్థలో సినిమాలు చేయడం వల్ల తన రేంజ్ మరింతగా పెరుగుతుందని రవితేజ భావిస్తున్నాడట. త్వరలోనే ఈ సంస్థలో రవితేజ చేయబోయే ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు అధికారికంగా ప్రకటించే అవకాశముందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X