ఆమెపై రవితేజ కోరిక

ఇక రవితేజ ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించటానికి కమిట్ అయ్యాడు. 'ఖడ్గం' తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రమిదే. ఈ తాజా చిత్రానికి బెల్లంకొండ సురేష్ నిర్మాత. శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందించనున్నారు. జూన్ నెలాఖరకులో సెట్స్ మీదకు తీసుకెళ్తారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని బెల్లంకొండ సురేష్ పేర్కొన్నారు. ఉప్పలపాటి రవి సహ నిర్మాత.మరి వీళ్ళన్నా అసిన్ ని బుక్ చేసి రవితేజ కోరిక తీరిస్తే బాగుండును.


Click it and Unblock the Notifications











