క్షేమం...పూరీ,రవితేజ

ఇక రవితేజ అభిమానులను ఆందోళనపడవద్దని ఆ ప్రకటనలో ఆయన ప్రత్యేకంగా కోరారని సమాచారం.అక్కడ పరిస్ధితులు తిరుగు ప్రయాణానికి అనుకూలంగా లేవని అందుకే ఆగామని,కాస్త కుదుటపడిన వెంటనే బయిలు దేరుతామని పూరి చెప్పారని గణేష్ చెప్పుతున్నారు.నిన్న సెల్ ఫోన్స్ సరిగా పనిచేయకపోవటం వల్ల ఫోన్ లో ఎవరికి లైన్ కలవలేదని పూరి వివరించారు. మొత్తానికి నేనింతే టీమ్ పాట కోసం వెళ్ళి ఇరుక్కుపోవంటం మరికొంతమంది నిర్మాతలను ఆలోచనలో పడేస్తోంది.ఇప్పుడు ధాయ్ లాండ్ ,బ్యాంకాక్ స్టోరీ డిస్కషన్స్ కి,రిలాక్సేషన్ కి సినిమావాళ్ళు వినియోగించుకుంటున్నారు.
movies telugu puri jagannath ravi teja siya neninthe thailand ganesh పవన్ కళ్యాణ్ నేనింతే ధాయ్ లాండ్


Click it and Unblock the Notifications