రవితేజ గ్లామర్ సీక్రెట్ అదా?

కానీ రవితేజ వయస్సు పెరిగేకొద్దీ..ఫేస్‌లో గ్లో పెరుగుతుందని, అందుకే ఆ రహస్యమేమిటో..చెప్పాల్సిందిగా.."కిక్" ఆడియో ఫంక్షన్‌కు హాజరైన నితిన్ పట్టుబట్టాడు. మొదట మెహమాటపడ్డా తర్వాత రవితేజ తన గ్లామర్ రహస్యాన్ని చెప్పక తప్పలేదు. నితిన్ కాప్లిమెంట్‌కు ధన్యవాదాలు తెలుపుతూ..మనస్సు ఉల్లాసంగా ఉంటే మొహంలో వయస్సు తెలియదని జవాబిచ్చారు. అస్సలు రహస్యం ఇదేనని, ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమీ ఉండవని అన్నారు. అంటి సినిమాల్లో ఆయన క్యారెక్టర్ లాగానే నిజ జీవితంలోనూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటే సమస్యే ఉండదన్నమాట.


Click it and Unblock the Notifications











