twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవితేజ గ్లామర్ సీక్రెట్ అదా?

    By Staff
    |

    Ravi Teja
    దాదాపు వయస్సు అయ్యపోయే సమయంలో హీరో అయిన రవితేజ యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ దూసుకుపోతున్నాడు. ఆయన గ్లామర్ రహస్యంపై రకరకాల టాపిక్స్ ప్రచారంలో ఉన్నాయి. అయితే అస్సులు ఈ గ్లామర్ వెనక ఉన్న రహస్యాన్ని కిక్ ఆడియో ఫంక్షన్లో ఆయన వివరించారు. తనలాంటి యంగ్ హీరోలంతా వ్యాయామాలు చేసి, సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ బాడీలను పెంచుకుని మొహం కాస్త తగ్గినట్లుగా వయస్సు మీద పడకుండా ఉండేట్లు జాగ్రత్తపడతాం.

    కానీ రవితేజ వయస్సు పెరిగేకొద్దీ..ఫేస్‌లో గ్లో పెరుగుతుందని, అందుకే ఆ రహస్యమేమిటో..చెప్పాల్సిందిగా.."కిక్" ఆడియో ఫంక్షన్‌కు హాజరైన నితిన్ పట్టుబట్టాడు. మొదట మెహమాటపడ్డా తర్వాత రవితేజ తన గ్లామర్ రహస్యాన్ని చెప్పక తప్పలేదు. నితిన్ కాప్లిమెంట్‌కు ధన్యవాదాలు తెలుపుతూ..మనస్సు ఉల్లాసంగా ఉంటే మొహంలో వయస్సు తెలియదని జవాబిచ్చారు. అస్సలు రహస్యం ఇదేనని, ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమీ ఉండవని అన్నారు. అంటి సినిమాల్లో ఆయన క్యారెక్టర్ లాగానే నిజ జీవితంలోనూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటే సమస్యే ఉండదన్నమాట.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X