రవితేజ ‘దరువు’ రిలీజ్ డీటేల్స్

By Bojja Kumar

మాస్ మహారాజ్ రవితేజ, శౌర్యం ఫేం శివ కాంబినేషన్లో 'దరువు' అనే చిత్రం రూపొందబోతున్న విషయం తెలిసిందే. సౌండ్ ఆఫ్ మాస్ అనే సబ్ టైటిల్ తో ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న చిత్రంలో తాప్సీ కథానాయిక. ప్రస్తుతం నిరవధికంగా షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతోంది.

తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని మార్చిలో విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. మార్చి 15వ తేదీన అయితే మంచి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో రవితేజ గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్తగా కనిపించబోతున్నాడు. పూర్తి మాస్ ఎంటర్‌టైనర్ గా రూపొందబోతున్న ఈ చిత్రంలో రవితేజ ఐదు షేడ్స్ విభిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నాడు. ఇక రవితేజ తాజా సినిమా నిప్పు ఫిబ్రవరి 17న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీక్ష సేథ్ హీరోయిన్. గుణశేఖర్ దర్శకత్వంలో వైవిఎస్ చౌదరి బొమ్మరిల్లు బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X