twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రికార్డ్ సృష్టించిన మాస్ మహరాజా ‘మిరపకాయ్’

    By Sindhu
    |

    సంక్రాంతి చిత్రంగా రిలీజ్ అయి మొదట ఏవరేజ్ టాక్ తెచ్చుకున్న రవితేజ, హరీష్ శంకర్ ల 'మిరపకాయ్" ఇప్పడు సూపర్ హిట్ రేంజ్ కి చేరుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయిన మిగతా సినిమాలు వీక్ గా వుండడం వల్ల ఏవరేజ్ అనుకున్న మిరపకాయ్ ని సూపర్ హిట్ చేశారు ప్రేక్షకులు.

    రెండు వారాలకు 25కోట్ల 4లక్షల 40వేలు షేర్ కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. నైజాం 6,75,23,000 సీడెడ్ 4,30,04,000, కృష్ణా 1,40,000, గుంటూరు 2,01,00,000, వైజాగ్ 2,10,08,000, ఈస్ట్ 1,60,20,000, వెస్ట్ 1,30,15,000,ఓవర్సీస్ 2,40,60,000ల షేర్స్ కలెక్ట్ చేసి రవితేజ సినిమాల్లోనే ఎక్కువ కలెక్ట్ చేసిన చిత్రంగా నిలిచింది 'మిరపకాయ్". తమ బేనర్ లో చేసిన ఫస్ట్ మూవీయే ఇంత పెద్ద హిట్ కావడంతో రెండో సినిమా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత రమేష్ పుప్పాల. ఎల్లో ఫ్లవర్స్ బేనర్ లో ఓ సెన్సేషనల్ మూవీకి సంబంధించిన న్యూస్ త్వరలో ఎనౌన్స్ చేయబోతున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X