ఆగస్టు 15 నే 'బలాదూర్' తిరుగుళ్ళు

By Staff
Ravi Teja
రవితేజ,అనూష్క కాంబినేషన్లో ఉదయ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతన్న సినిమా షూటింగ్ ఫినిష్ చేసుకుంది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'బలాదూర్...వీడికి భాధ్యతలు' ఎక్కువ అనే టైటిల్ అనుకుంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాధ్యమైనంత త్వరలో పూర్తిచేసి ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చెయ్యటానకి దర్శక,నిర్మాతలు ఫ్లాన్ చేస్తున్నారు. అలాగే షూటింగ్ సమయంలో ప్రమాదం జరగటంతో ఈ సినిమా వార్తల్లో నిలిచింది. మరి ఈ చిత్రం రిలీజయ్యాక పాజిటివ్ గా వార్తల్లో నిలిచే భాక్సాఫీసు వసూళ్ళని సాధిస్తుందని ఆశిద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X