నాగార్జున తో రవితేజ పోటీ పడతాడా?

అయితే నాగార్జున కి డిసెంబర్ సెంటిమెంట్ ఉంది. కాబట్టి ఆ డేట్ మార్చే ప్రసక్తే లేదు. అయితే గియితే రవితేజ సినిమా ముందుకు (జనవరి) కి గాని లేదా వెనక్కి గానీ మార్చుతారు. కానీ పూరీ సినిమా ఫినిష్ అయ్యే సరికి డిసెంబర్ ఫస్ట్ వీక్ అవుతుందంటున్నారు. కాబట్టి పోటీ అని ఫీలయితే రవితేజ సినిమానే మారుతుంది. ఇక రవితేజ ...గతంలో నాగార్జున సినిమాలకు డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో పని చేసాడు.


Click it and Unblock the Notifications











