రవితేజతో ‘టాలీ 2 హాలీ’

By Sindhu

రవితేజ ఎంత జోవియల్ గా ఉంటాడో, తెర వెనక కూడా అంతే సరదాగా ఉంటాడు. కానీ కొందరితో మాత్రమే చనువుగా, దగ్గరగా ఉంటాడు. అలా రవి తేజ, 'నా" అనుకునే వాళ్ల జాబితాలో దర్శకుడు సముద్రఖణి చేరారు. ఈయన డైరెక్షన్ లో రవితేజ 'శంభో శివ శంబో" చిత్రంలో నటించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదలచేస్తున్నారు. చిత్ర ఆడియో వేడుకలో రవితేజ మాట్లాడుతూ 'సినిమా షూటింగ్ అంతా గోల గోలగా జరిగింది. ఈ సినిమా ద్వారా ఓ మంచి వ్యక్తి, ఓ మంచి ఫ్రెండ్ పరిచయమయ్యారు. ఆయనే దర్శకుడు సముద్రఖణి" అని చెప్పారు.

ఇదిలా ఉండగా గతంలో అజయ్‌ని హీరోగా పరిచయం చేస్తూ 'టాలీ టు హాలీ" పతాకంపై 'ఆ ఒక్కడు" చిత్రాన్ని నిర్మించిన గణేష్‌ ఇందుకూరి ఇటీవల జగపతిబాబు-ప్రియమణిల కాంబినేషన్‌లో మదన్‌ దర్శకత్వంలో 'ప్రవరాఖ్యుడు" లాంటి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మించిన సంగతి తెలిసిందే! మూడో ప్రయత్నంగా ప్రముఖ కథానాయకుడు రవితేజ హీరోగా ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత గణేష్‌ ఇందుకూరి. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు అతి త్వరలో తెలియజేస్తామని 'టాలీ టు హాలీ" అధినేత గణేష్‌ ఇందుకూరి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X