Don't Miss!
- News తనపై ఉన్న కేసుల వివరాలను వెల్లడించిన సీఎం జగన్
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మాస్ మహరాజా ‘సినిమాల శీను’నా...!?
ప్రస్తుతం రవితేజ హీరోగా నటించే కొత్త సినిమా షూటింగు రీసెంట్ గా హైదరాబాదులో ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత బూరుగుపల్లి శివరామ కృష్ణ నిర్మించే ఈ చిత్రానికి 'శౌర్యం' శివ దర్శకత్వం వహిస్తున్నాడు. హీరో రవితేజకు శ్రీను పాత్రలతో పాటు సినిమా టైటిల్స్ లో కూడా సెటిలయ్యాడు. 'దుబాయ్ శీను", డాన్ శీను"..త్వరలో మనముందుకు కామెడీగా 'సినిమాల శీను"గా కూడా వచ్చినా ఆశ్చర్యపడనక్కర్లేదు. కొన్ని సినిమాల్లో శ్రీను పేరు రవితేకు బాగా కలిసొచ్చింది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కు 'ప్రేమ్" పేరు ఎలా కలిసొచ్చిందో ఇప్పుడు రవితేజకు 'శీను" కూడా అంతే.
ఈ మధ్య 'కందిరీగ" లో రామ్ కు కూడా శీను పేరు పెట్టిన దర్శకుడు పేరులో కూడా శ్రీను వుండటం విశేషం. గతంలో వెంకటేష్ 'శ్రీను"గా వచ్చి అలరించాడు. అలాగే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, పోషించిన పాత్రలకు శ్రీను పేర్లు చాలా సార్లు వాడుకున్నారు. ఇలా టాలీవుడ్ హీరోలకు శ్రీను పేరు కలిసొస్తుంది. ఇంకా ఈ పేరు ఎవరెవరికి కలిసొస్తుందో...చూద్దాం..